తారక్ దేవర 2.. కొరాటాల ఇచ్చిన షాక్ కు ఫ్యాన్స్ మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత భారీ అంచనాలు నడుమ.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దండ‌యాత్ర సృష్టించిన దేవర.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా హిట్ తర్వాత.. దేవర పార్ట్ 2 పై కూడా ఆడియన్స్ లో అంచనాలు […]

బాలయ్య బర్త్ డే.. మరో మాస్ ట్రీట్ సిద్ధం.. ఫ్యాన్స్ కు పూనకాలే

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని మంచి జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికి ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టీం సినిమాను ఏడాది దసరాబరిలో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా జూన్ నెలలో బాలయ్య పుట్టినరోజు కానుకగా ఆయన […]

ఈ ఎన్టీఆర్ మావాడే.. మా నాన్నంత ఎత్తుకు ఎదగాలి.. క్లాప్ కొట్టిన నారా భువనేశ్వరి..

నందమూరి కుటుంబం నుంచి మూడోతరం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు.. జానకిరామ్ కుమారుడైన తారక రామారావును హీరోగా వైవిఎస్ చౌదరి ఓ సినిమాను రూపొందించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. న్యూ టాలెంట్ రోర్స్ ప‌తాకంపై ఆయన సతీమణి గీతా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు.. స్పెషల్ గెస్ట్‌లుగా గారపాటి లోకేశ్వరి, దగ్గుపాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి […]

బాలయ్యకు భార్యగా, ప్రేయసిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..? 

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ పోతున్న బాలయ్య.. ఈ జనరేషన్ యూత్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బాలయ్య. హీరోగానే కాదు.. టాక్‌షోతో హోస్ట్ గాను, మరొ ప‌క్క రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీలో బాల‌య్య సినిమాకు రూ.25 కోట్ల మార్కెట్ […]

అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్రాల‌కు సూచించిన ప్రధాని..!

గురువారం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్, మిసైల్, రాకెట్స్ తో దాడులకు పాల్పడగా.. అంతే దీటుగా భారత్ దృఢమైన సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలను జారీ చేస్తున్నారు. గురువారం వివిధ దళాల అధిపతులు.. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్‌ సమావేశమైన తర్వాత పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులుతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించిన మోడీ.. జాతీయ భద్రత నిర్వాహన సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని […]

ఆపరేషన్ సింధూర్: కనీసం నోరుమెదపని బాలీవుడ్ ఖాన్స్

పహ‌ల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్‌ సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒకేసారి.. ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత్ నావి దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేశారు. దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ అనేలా సత్తా చాటుకున్నారు. అయితే.. భారత ఆర్మీకి మద్దతుగా మొత్తం భారతదేశమంతా సెల్యూట్ చేస్తూ ఇండియన్ నేవీ పై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర విషయంలో తమ వంతుగా మద్దతు […]

రాజమౌళి – మహేష్ మూవీలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అడ్వెంచర్స్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే నేషనల్ లెవెల్ ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూఫ్ చేసుకోవాలనే కసితో ఉన్నాడు జక్కన్న. ఇక ఇలాంటి […]

దేవర 2 టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ కు పూన‌కాలే..!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల‌నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచాలను సృష్టించింది. మొదట్లో మిక్స్డ్ టాక్‌ తెచ్చుకున్న మెల్లమెల్లగా సినిమాపై పాజిటివ్ టాక్ రావడం ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు తరలి వెళ్లడంతో సినిమా మంచి రిజల్ట్స్ అందుకుంది. ఈ క్రమంలోనే రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వ‌శూళ్ళు కొల్లగొట్టింది. తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా […]

శ్రీనిధి శెట్టి లైఫ్ లో ఇంత విషాదం దాగుందా.. 14 ఏళ్లకే అన్ని కష్టాలా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ప్రస్తుతం బాక్సాఫీస్‌పై నాచురల్ స్టార్ నాని హిట్ 3 ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి లాభాల బాటలో దూసుకుపోతుంది. శైలేష్ కొల‌ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. నాని స‌ర‌సన కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస‌ సక్సెస్‌ల‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ అమ్మడు.. 2016 మిస్ సుప్ర నేషనల్ కిరీటాన్ని […]