ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్.. తర్వాత దేవర సినిమాతో మరోసారి సక్సెస్ అందుకొని మంచి స్వింగ్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్‌లో అవకాశం దక్కించుకున్న హృతిక్ రోషన్‌తో కలిసి వార్2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని మల్టీ స్టారర్ పై ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే వార్ 2 తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ […]
Category: Movies
” గేమ్ ఛేంజర్ ” కోసం ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా.. రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే..!
టాలీవుడ్‌లో ఈ ఏడాది సంక్రాంతి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వాటిల్లో గేమ్ ఛేంజర్ కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. అంజలి, సముద్రఖని, ఎస్. జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ […]
” గేమ్ ఛేంజర్ ” ప్రభంజనం.. ఒక్క గంటలో ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. !
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్గా, అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పొలిటికల్ కమర్షియల్ డ్రామాగా రూపొందిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ముందు నుంచే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అంటూ బాలయ్య అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు […]
నార్త్ లో ‘ గేమ్ ఛేంజర్ ‘ గట్టెక్కేనా.. పొజిషన్ ఇదే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా సాలిడ్ పొలిటికల్ డ్రామాగా ఆడియన్స్ను పలకరించింది. అయితే ఆర్ఆర్‌ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో.. రిలీజ్ కి ముందు సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెఎల్ ఇమేజ్ వచ్చిన తర్వాత నార్త్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి […]
హనుమాన్ రికార్డును ఈ సంక్రాంతి సినిమాలు బ్రేక్ చేసేస్తాయా..?
మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ అనడంలో సందేహం లేదు. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. అంతేకాదు సంక్రాంతి బరిలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు స్టార్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ల వరకు ఎంతో మంది తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాగే ఈ ఏడాదిలోను తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఎంతోమంది పోటీపడినా చివరకు మూడు సినిమాలు […]
చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన పవన్ హీరోయిన్..?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ అమ్మడుకు ఆకతాయి వేధింపులు ఎదురయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో తనను అత్యాచారం చేస్తాం, హత్య చేస్తాం అని బెదిరిస్తున్న ఓ వ్యక్తిపై.. నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని తాను ఇచ్చిన ఫిర్యాదులో ఆమె వెల్లడించింది. దీంతో నిధి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. వెంటనే విచారణ మొదలుపెట్టారు. అయితే నిధి అగర్వాల్‌తో అసభ్యకరంగా […]
బాలయ్య ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా మూవీ డాకు మహారాజ్. మరో మూడు రోజులో సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాకు.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా టికెట్ […]
తారక్ టచ్ చేయలేకపోయాడు.. చరణ్ వల్ల అవుతుందా..?
పాన్ ఇండియా లెవెల్‌లో ఓ హీరో నుంచి సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. ఆ తర్వాత హీరో నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందని ఆసక్తి నేషనల్ ఆడియన్స్ లో ఉంటుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ స్టార్లుగా ఎదిగిన వారిలో.. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ పెరిగినట్లు.. మిగతా హీరోల మార్కెట్ పెరిగిందా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా.. “ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఈ సినిమాలో నటించిన జూనియర్ […]
ఏపీలో గేమ్ ఛేంజర్ సంచలనం.. కేవలం బెనిఫిట్ షోస్ నుండి ఎంత గ్రాస్ వచ్చిందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఆడియన్స్‌లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని మెజారిటీ ప్లేస్ లలో మాత్రం బెనిఫిట్ షోలకు మాత్రమే బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. వాటిల్లో రెస్పాన్స్ అదిరిపోయింది. 600 రూపాయల రేంజ్ లో టికెట్ రేటు పెట్టిన హాట్ […]