ఐదుగురు హీరోయిన్లతో స్టార్ హీరో ఎఫైర్స్‌.. ఇప్పుడు కూతురు కూడా..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లకు కోస్టార్లకు మధ్యన ఎఫైర్లు ఉన్నాయంటూ వార్తలు సాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. సౌత్లో పోలిస్తే బాలీవుడ్‌లో ఈ వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఎప్పటికప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మలు హీరోలతో డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు తెగ వైరల్ అవుతాయి. అలా.. ప్రస్తుతం ఉన్న హీరో, హీరోయిన్లు అందరూ గతంలో వేరొకరితో రిలేషన్షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపించినా.. ఇప్పుడు మరొకరితో వివాహం చేసుకున్నారు. అంతేకాదు వారు శృంగారం గురించి కూడా మెచ్యూరిటీ పేరుతో చాలా […]

అప్పటి సీనియర్ స్టార్ హీరోస్ చేసిన.. ఇప్పుడు యంగ్ హీరోస్ టచ్ కూడా చేయని పని ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సీనియర్ స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు మధ్యన కంపారిషన్స్ కూడా ఎక్కువవుతున్నాయి. గతంలో స్టార్ హీరోలుగా రాణించిన సీనియర్ హీరోలు ఇప్పుడు మంచి క్రేజీగా దూసుకుపోతున్న యంగ్ హీరోలకు మధ్యన కంపారిజన్లు ఏర్పడుతున్నాయి. గతంలో హీరోస్‌లా.. ఇప్పుడు హీరోస్ ఎందుకు ఉండలేకపోతున్నారంటూ ప్రతి చిన్న వాటికి కంపారిజన్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా.. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఓ స్టార్‌ హీరోను.. మరో సీనియర్ స్టార్ హీరోలతో […]

ప్రభాస్ ముద్దులతో ముంచేస్తున్న ఈ బబ్లీ బ్యూటీ ఎవరో తెలుసా.. మోస్ట్ పాపులర్.. !

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియ‌న్‌ స్టార్‌గా మారిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత వరస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా గ‌డుపుతున్నారు. చివరిగా సలార్, కల్కి సినిమాలతో భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజాసాబ్‌ సినిమా షూట్‌లో బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ సినిమా తర్వాత హ‌నురాగపూడి డైరెక్షన్లో ఫౌజి సినిమాలో నటించనున్నాడు. […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బొజ్జాయి.. పవన్, చరణ్ ల క్రేజీ బ్యూటీ.. గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అడుగుపెట్టి స్టార్ స్టేటస్ లో అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ యుగంలో మ‌రింత శ్ర‌మించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో యంగ్ హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ బ్యూటీలుగా రాణించాలంటే మరింత కష్టపడాలి. ఇక హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ స్పాన్ తక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బ‌స్టర్లు అందుకుంటే తప్ప ఇండస్ట్రీలో […]

చిరు, బన్నీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి.. మ్యాటర్ ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకోవ‌డం అంటే అది సాధారణ విషయం కాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హోదా సాధించాలంటే ఎన్నో అవమానాలు, కష్టాలు భరించాల్సి ఉంటుంది. అలా.. ఒకప్పటి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఓ వెలుగు వెలిగారు. ఇక వీళ్ళ తర్వాత నెక్స్ట్ చిరంజీవి అదే రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా […]

కేవలం రూపాయి కోసం కి.మీ నడిచిన డైరెక్ట‌ర్.. ఇప్పుడు రూ. 325 కోట్ల అధిప‌తి.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, దర్శకులుగా రాణిస్తున్న వారందరూ ల‌గ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని.. పూల పాన్పుపై పవలిస్తారని అంతా భావిస్తారు. కానీ.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ సెలబ్రెటీస్‌గా రాణిస్తున్న చాలామంది.. గతంలో ఎన్నో కష్టాలను అనుభవించి.. కన్నీళ్లను తట్టుకొని.. ఆ స్టేజ్‌కు ఎదిగార‌ని చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే డైరెక్టర్ కూడా అదే కోవకు చెందుతారు. అతనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి […]

మరో బయోపిక్‌కు సిద్ధమైన ‘ అమరాన్ ‘ డైరెక్టర్.. హీరో ఎవరంటే..?

కోలీవుడ్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ధనుష్ ప్రస్తుతం వ‌రుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరో పక్క దర్శకుడుగాను మంచి సినిమాలను ఎంచుకుంటూ సక్సెస్‌లు అందుకుంటున్నడు. ఈ క్రమంలోని తాజాగా ఆయన మేనల్లుడిని హీరోగా పెట్టి తెర‌కెక్కించిన‌ డ్రాగన్ సినిమాతో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కుబేర సినిమాలోని ఆయన నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో […]

తారక్ కొత్త వాచ్ కాస్ట్ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది.. ఆ రేట్ తో సిటీలో పెద్ద విల్లానే కొనేయొచ్చు..!

అసలు ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత.. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. వారి లగ్జరీ లైఫ్, వారు వేసుకునే వస్తువులు, ఇల్లు, కార్లు ఇలా ప్రతి ఒక్క విషయంపై ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక సెలబ్రిటీస్ సైతం.. వాళ్లకు నచ్చిన, మెచ్చిన వస్తువులను తీసుకోవడానికి కోట్లల్లో సైతం ఖర్చుపెట్టడానికి వెనకాడరు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ స్టైల్.. వారు వాడే వస్తువుల కాస్ట్‌లు ఎప్ప‌టిక‌ప్పుడు […]

సౌందర్య ఉదయ్ కిరణ్ కలిసి ఓ సినిమాలో నటించారని తెలుసా.. ఏ మూవీ అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దివంగత నటులు ఉదయ్ కిరణ్, స్టార్ హీరోయిన్ సౌందర్య పేర్లకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. కథ‌లని ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వరుస సక్సెస్ లు దక్కించుకున్నారు. ఇక సౌందర్య అయితే తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ మెప్పించింది. దాదాపు 100కు పైగా సినిమాల్లో మెరిసింది. ఇక అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ నటించి మెప్పించిన […]