మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29పై రోజుకో న్యూస్ వైరల్‌గా మారుతుంది. సినిమాకు సంబంధించిన ప్రతి వార్తలు ట్రెండ్ అవుతుంది. అలా తాజాగా SSMB 29లో మరో తెలుగు స్టార్ హీరో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇటీవల మహేష్, రాజమౌళి సినిమా ప్రారంభమైంది. రీసెంట్గా సినిమా ఓపెనింగ్స్ చాలా సింపుల్ గా.. ప్రైవేట్ గా నిర్వహించారు. ఈ సినిమా […]
Category: Movies
” సంక్రాంతికి వస్తున్నాం ” ఫస్ట్ రివ్యూ ఇదే.. వెంకీ ఖాతాల్లో బ్లాక్ బస్టర్ పడినట్టేనా..?
విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతి బరిలో సైంధవ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన వెంకటేష్ ఈ సినిమాతో నిరాశ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏడాది బ్రేక్ తర్వాత మళ్లీ సంక్రాంతి బారిలోనే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈసారి పొంగల్ మాత్రం బ్లాక్ బస్టర్ పొంగల్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు వెంకటేష్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌తో మరింత హైప్ […]
డాకుమారాజ్ మూవీ సిల్లీ రీజన్ తో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ అన్ లక్కీ హీరో.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి బరిలో నిలిచి ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య సినిమా చూడడానికి ఆసక్తి చెబుతున్నారు జనం. దీంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు పెద్ద దెబ్బ పడినట్లు అయింది. చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నెగటివ్ టాక్ రావడం.. దానికి తగ్గట్టుగానే బాలయ్య సినిమా హిట్ టాక్ రావడంతో.. ఈ […]
హీరోయిన్ సైజులపై త్రినాథ్ రావు వల్గర్ కామెంట్స్.. మహిళా కమిషన్ ఫైర్.. సారీ చెప్పిన డైరెక్టర్..!
మన్మధుడు బ్యూటీ అన్షూ తాజాగా రీఎంట్రీ కి సిద్ధమైంది. సందీప్ కిషన్, రీతు వర్మ కాంబోలో తెరకెక్కుతున్న మజాకా మూవీలో అన్షూ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఇటీవల గ్రాండ్గా జరిగింది. కాగా ఈవెంట్లో ఈ మూవీ డైరెక్టర్ త్రినాధ్‌రావు మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్‌కు సైజ్‌లు ఎక్కువ కావాలంటూ చేసిన వల్గర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ సీనియర్ హీరోయిన్ పై ఎలాంటి దారుణమైన కామెంట్లు […]
టికెట్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ మామ ప్రమోషన్స్ సక్సెస్..
విక్టరీ వెంకటేష్ హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో అంటేనే మూవీ పక్క హిట్ అనే అంచనాలు చాలామందిలో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్ జరుపుతూ ఆడియన్స్‌లో హైప్‌ను పెంచారు. అలా సినిమాకి […]
సత్తా చాటుకున్న డాకు మహారాజ్.. బాలయ్య ఖాతాలో మరో రేర్ రికార్డ్..!
నందమూరి బాలయ్య నటించిన తాజా మూవీ డాకు మహరాజ్. యాక్షన్ ఎంటర్టైలర్‌గా బాబి కొల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. జనవరి 12న బాక్సాఫీస్ బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ధియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇక సినిమాపై పాజిటివ్ బజ్ రావడంతో.. కేవలం బాలయ్య అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా […]
డాకు మహారాజ్ లో నటించిన ఈ చిన్నరి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య.. మనస్తత్వం గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చాలా కోపిష్టి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు ఆయనతో పనిచేసిన కోస్టార్స్‌కు మాత్రమే బాలయ్య మంచి వ్యక్తిత్వం గురించి తెలుస్తుంది. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అన్ని.. ఎవర్నైనా నమ్మితే ఎలాంటి పని చేయడానికి అయినా వెనకాడరంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే […]
” అఖండ టూ డాకు ” బాలయ్య అన్ని సినిమాల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా..?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌తో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్‌లో నటించిన తాజా మూవీ డాకు మహారాజ్. ఆదివారం గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో బాలయ్య సినిమాలు […]
డబుల్ హ్యాట్రిక్ కు నాంది పలికిన బాలయ్య.. రూ. 100 కోట్ల షేర్ కలెక్షన్లు పక్కానా..?
ప్రస్తుతం బాలయ్య వరుస హ్యాట్రిక్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు బాలయ్య సినిమాలంటే ఒక్క సక్సెస్ వస్తే.. రెండు ఫ్లాప్‌లు ఇస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత.. బాలయ్య నటించిన సినిమాలన్నీ అంతంత మాత్రం గానే ఉండడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకులోనయ్యారు. బాలయ్యకు బోయపాటి శ్రీను.. సింహా, లెజెండ్ సినిమాలతో హిట్లు వచ్చినా.. మ్యూజిక్ విషయంలో మాత్రం ఒకింత అసంతృప్తి నెలకొనేది. కానీ.. గత కొన్నేళ్ళలో పరిస్థితి ఒక్కసారిగా […]