కూలీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్.. వార్ 2 కంటే అంత ఎక్కువా..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్,సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో తెర‌కెక్కిన కూలి ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ సాహిర్, శృతిహాసన్, సత్యరాజ్, పూజా హెగ్డే లాంటి.. సార్ సెలబ్రెటీస్ అంతా మెరిసిన ఈ సినిమా మొదటిరోజు ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది ఫస్ట్ హ‌ఫ్ అందరినీ ఆకట్టుకున్నా.. సెకండ్ హాఫ్ బోర్ ఫీల్ కలిగించిందని నీర‌సం తెప్పిస్తుందంటూ అభిమానుల సైతం […]

కూలి తప్పక చూడాటనికి.. టాప్ 5 పాయింట్స్ ఇవే..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. కొద్ది గంట‌ల క్రితం ఈ మూవీ గ్రాండ్‌గా పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాపై పాన్ వ‌ర‌ల్డ్‌ రేంజ్‌లో ఆడియన్స్‌లో విపరీతమైన బ‌జ్ నెల‌కొంది. కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ […]

కూలి వర్సెస్ వార్ 2.. రెండింటిలో ఏది బెస్ట్.. చాట్ జీపీటి షాకింగ్ రెస్పాన్స్..!

కొద్ది గంటల క్రితం బాక్స‌ఫీస్‌ దగ్గర టఫ్ వార్‌ మొదలైన సంగతి తెలిసిందే. వార్ 2 వర్సెస్ కూలి ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే ప్ర‌శ్న‌కు చాట్‌జీపీటిలో అభిమానులు అడగగా.. షాకింగ్ రిప్లై వ‌చ్చింది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఇక కూలి సినిమాకు లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా.. రజనీకాంత్ హీరోగా మెరిశారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వార్ 2 […]

వార్ 2.. కియారా రోల్ మిస్ చేసుకున్న గ్లామరస్ బ్యూటీ.. ఎవరంటే..?

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 రిలీజ్ తాజాగా రిలీజ్‌అయిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఎన్టీఆర్, హృతిక్‌ల‌ యాక్షన్ పర్ఫామెన్స్‌లతోపాటు.. ఎంట్రీ సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అమ్మడి గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. బికినీ సీన్స్ […]

కూలీ ప్రీమియర్ రివ్యూ.. లోకేష్ హిట్ ట్రాక్ రిపీట్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఎన్నో అంచనాల నడుమ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే ఓవర్‌సిస్‌, ఆంధ్ర, తమిళనాడు లాంటి కీలక ప్రదేశాల్లో ప్రీమియర్ సోషల్ ముగించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఫస్ట్ షో రన్ అవుతుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ ను క్రియేట్ చేసిన నేపథ్యంలో.. […]

61 ఏళ్ల వయసులోను అలాంటి పని చేస్తున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. షాకింగ్ సీక్రెట్ రివీల్..!

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా రాణిస్తున్న వారు ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. వారిలో.. అతికోంత‌మంది మాత్రమే.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. మరి కొంతమంది ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలా కాలమైనా సక్సెస్ కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. అయితే కొంత‌మంది ఏజ్ పైబడిన వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటు కొనసాగుతున్నారు. అలాంటి వారిలో.. టాలీవుడ్ స్టార్ […]

వార్ 2 వర్సెస్ కూలీ.. ఫస్ట్ డే రూ. 100 కోట్లు కొల్లగొట్టే దమ్మున్న మూవీ..!

మోస్ట్ ట‌ఫెస్ట్ కోల్డ్ వార్ కొద్ది గంటల్లో మొదలుకానుంది. వార్ 2 వర్సెస్ కూలీ పోటీలో నువ్వా, నేనా అన్నట్లుగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతున్నాయి. ప్రాంతాల వారిగా రెండు సినిమాలు మధ్య కలెక్షన్స్ రేంజ్‌ మారుతున్నా.. ఓవరాల్ గా మాత్రం రెండు భారీ ఓపెనింగ్స్‌ని దక్కించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. వరల్డ్ వైడ్‌గాను.. ఇప్పటికే వార్ 2, కూలి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతున్నాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సిద్ధమవుతున్న ఈ […]

పవన్ ఫ్యాన్స్ కు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్.. ఓజీ పై షాకింగ్ అప్డేట్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాలతో పాటు.. మరోపక్క సినిమాల్లోనూ రాణిస్తూ బిజీబిజీగా గడుతున్నాడు. ఇక పవన్ ప్రజెంట్ నటిస్తున్న మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కనుంది. ఇప్పటికే సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. సినిమా నుంచి తాజాగా వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ […]

వార్ 2.. భారీ టార్గెట్ తో రంగంలోకి తారక్, హృతిక్..!

ఈ వారం రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ సాలిడ్ పాన్ ఇండియన్ సినిమాలలో వార్ 2 కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ సినిమా బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియన్స్‌ను పలకరించింది. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్.. స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమా.. తాజాగా ఓపెనింగ్స్ ను ప్రారంభించి.. భారీ బుకింగ్స్ ను నమోదు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే.. […]