ఇమ్మడి రవి అరెస్ట్‌తో తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసింది. అయితే.. పోలీసులు మాత్రం ఇది కేవలం స్టార్టింగ్ మాత్రమే అని.. రవి కేవలం ఒక్క ఫేస్ మాత్రమే.. దాని వెనుక ఉన్న నెట్వర్క్ చాలా పెద్దదంటూ చెప్పుకుంటున్నారు. ఒక రవిని జైల్లో పెడితే ఈ పైరసీ భూతం ఆగిపోదని.. టెక్నాలజీని వాడుకుని.. సినిమాలను దొంగిలించే డిజిటల్ దొంగలు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారంటూ వివరించారు. తమిళనాడు నుంచి బీహార్ వరకు విస్తరించిన ఈ నెట్వర్క్ […]
Category: Movies
NBK 111: బాలయ్య కోసం కోరీర్లో ఫస్ట్ టైం నయనతార అలాంటి రిస్క్..
గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు ఎన్నడూ లేని 3D వర్షన్‌ను ఈ సినిమా కోసం మేకర్స్ ఉపయోగిస్తున్నారు. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమా పనులన్నీ […]
నాని ” ది పారడైజ్ ” కు గ్లోబల్ టార్గెట్.. ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని దసరా లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్లో ది పారడైజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీ బిజీ గా గడుపుతున్నాడు నాని. ఇక.. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ కథతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే గతంలో సినిమాలో నాని పేరును రివీల్ చేస్తూ ఓ క్రేజీ పోస్టర్ షేర్ చేయగా ఈ పోస్టర్ […]
చరణ్ కు ఆ మూవీ అంటే పిచ్చి.. క్యాసెట్ వేస్తే గాని అన్నం తినేవాడు కాదు.. చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నటవరసత్వం అన్న పేరు మాత్రమే చరణ్‌కు చిరు నుంచి దక్కింది. తర్వాత ఆయన ఎదుగుదల అంతా స్వయంకృషితోనే. పరిశ్రమలో తనను తానే నిర్మించుకుంటూ.. చిన్న సినిమాలతో మొదలై రీజనల్ స్టార్ నుంచి.. పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో.. గ్లోబల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా తనను అందంగా చెక్కుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని.. తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా.. చరణ్ […]
వెండితెరపై పైరసీ కింగ్.. ఇమ్మడి రవి బయోపిక్.. డైరెక్టర్ ఎవరంటే..?
తెలుగు సినీ ప్రపంచానికే తలనొప్పిగా మారి భారీ నష్టాన్ని మిగిల్చి.. నిర్మాతలకు చెమటలు పట్టించిన ఒకే ఒక్క వ్యక్తి ఇమ్మడి రవి. ఎన్నోవేల సినిమాలు.. రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేసి, ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి.. ఎన్నో భాషలు వెబ్ సిరీస్‌లను డౌన్లోడ్ చేసి.. ఉచితంగా ఆడియన్స్ చూసేలా చేసాడు. ఐ బొమ్మ లాంటి వెబ్సైట్లను రూపొందించి అందులో వాటిని రిలీజ్ చేస్తూ వచ్చాడు. ఇక.. ఎన్నో సంవత్సరాలుగా పోలీసులు అతని కోసం పోలీసులు ఎంక్వయిరీలు […]
ఐ బొమ్మ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మళ్లీ వచ్చేసిందోచ్..!
గత 3 రోజులుగా ఐ బొమ్మ ఇమ్మడి రవి ఇష్యూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలను పైరసీ చేసే ఈ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఐ బొమ్మ సైట్లో దమ్ముంటే పట్టుకోమంటూ గతంలో సవాల్ చేసిన రవి.. పోలీసులకు చిక్కడంతో.. ఆతని చేతిమీదే ఐ బొమ్మను క్లోజ్ చేయించారు పోలీసులు. అయితే.. ఇప్పుడు వెబ్సైట్ విషయంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐ బొమ్మ […]
రెడీ అవుతున్న ‘ రాజాసాబ్ ‘.. ఓవర్సీస్ లో సెన్సేషన్..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా.. ప్రభాస్ కెరీర్లోనే సరికొత్త జానర్ కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో బజ్ ఆడియన్స్‌లో మొదలైంది. ఇక ఈ సినిమా జనవరి 9, 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మమమేకర్స్ ఇప్పటికే ప్రకటించిన […]
అఫీషియల్.. అఖండ 2 ఫ్యుజులు ఎగిరిపోయే అప్డేట్..
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. ఈ ఏడాది డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించి ఆడియన్స్‌లో హైప్‌ను పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లతో పాటు.. గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. బాలయ్య మాస్‌తో గూఐస్బంప్స్ తెప్పించేలా ఈ అప్డేట్స్ రావడంతో.. ఆడియన్స్‌లో సినిమా ట్రైలర్ పై ఆసక్తి మొదలైంది. […]
” వారణాసి ” ప్రమోషన్ మైండ్ బ్లోయింగ్ బడ్జెట్.. ఆ ఖర్చుతో ఓ మూవీ తీసేయొచ్చు..
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న వారణాసిపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ చేశాడు జక్కన్న. సినిమాలో అడ్వెంచర్, ఫిక్షన్, మైథాలజీ అన్ని అంశాలను మిక్స్ చేసి టైం ట్రావెలింగ్‌తో ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా.. రామాయణానికి సంబంధించిన ఓ కీలక ఘట్టం సినిమాలో ఉండబోతుందంటూ అఫీషియల్ గా వెల్లడించాడు. ఈ క్రమంలోనే.. మహేష్ అభిమానుల్లో శ్రీరాముడి పాత్రలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందని […]








