నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ముచ్చటగా మూడో సారి `బిబి 3` వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియోషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్.. ఇప్పటి వరకు టైటిల్‌ను మాత్రం వెల్లడించారు. దీంతో ఈ […]
Category: gossips
జబర్దస్త్‌కు యాంకర్ రష్మి గుడ్ బై.. కారణం అదేనట?
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ షో.. గత ఏడేళ్ల నుంచి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఇప్పటికే ఈ షో ద్వారా వందల మంది నటులు ఇండస్ట్రీకి వచ్చారు. ఇక మొదట్లో ఒక రోజే వచ్చే ఈ షో.. క్రమంగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ గా విభజించి రెండు రోజులు ప్రసారం చేస్తున్నారు. జబర్దస్త్‌కు అనసూయ యాంకర్ కాగా.. ఎక్స్ […]
పూజా హెగ్డే జోరు..నయనతార తర్వాత ఆ రికార్డు బుట్టబొమ్మదే!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరీర్ మొదట్లో ఫ్లాపులతో సతమతమైన ఈ బుట్టబొమ్మకు అందం, అభినయంతో పాటు లక్ కూడా కాస్త ఎక్కువే. అందుకే ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లు వెల్లువెత్తడం.. వరుస హిట్లు పడటంతో టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇక చిచ్చు బుడ్డిలా ఒకచోటునే కాలుతూ కూర్చోకుండా తారాజువ్వలా టాలీవుడ్, బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీల్లో దూసుకుపోతోంది. ఇటీవలె కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్ దళపతి […]
పవన్-హరీష్ శంకర్ సినిమా టైటిల్ అదేనట?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన దర్శకుల్లో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు. పవన్, హరీష్ కాంబోలో వచ్చిన `గబ్బర్ సింగ్` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ […]
మరింత ఆలస్యం కానున్న ఎన్టీఆర్ షో..నిరాశలో అభిమానులు?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వెండితెరతో పాటు బుల్లితెరపై సైతం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఐదో సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాగా.. ఈ షోపై భారీ అంచనాలు నొలకొన్నాయి. […]
ముచ్చటగా మూడోసారి ఆ స్టార్ డైరెక్ట్‌ర్‌కు ఓకే చెప్పిన మహేష్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా పూర్తి కాకుండానే మహేష్ మరో స్టార్ డైరెక్టర్‌కు ఓకే చెప్పాడట. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇటీవల మహేశ్‌కి త్రివిక్రమ్ […]
సుకుమార్ తీరుపై రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం..కారణం అదేనట?
స్టార్ డైరెక్టర్ సుకుమార్‌పై లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసేంత విషయం ఏం జరిగి ఉంటుంది అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా.. పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే […]
`ఆచార్య` విడుదల వాయిదా..టెన్షన్‌లో అభిమానులు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 14వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడేలా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో […]
ఆ ఇద్దరినీ తికమక పెడుతున్న చిరు..ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్రం తర్వాత చిరు ‘లూసీఫర్’ రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే లూసీఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ […]