రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కెరటం` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రలో అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంతోన తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడు కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడం, వరుస ఫ్లాపులు ఎదురవడంతో రకుల్‌కు అవకాశాలు కూడా తగ్గుతూ వస్తున్నారు. ఇటీవల నితిన్ హీరోగా తెరకెక్కిన `చెక్` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది రకుల్. […]
Category: gossips
రష్మిక దెబ్బకు బెంగ పెట్టుకున్న పూజా హెగ్డే..ఏమైందంటే?
తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తున్న పూజా.. తమిళం లో దళపతి విజయ్ 65వ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీలకి బెంగ పట్టుకుందట. అందుకు కారణం రష్మికనే అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హీరోలైనా, హీరోయిన్లనైనా.. ఇష్టపడితే గుండెల్లో చోటివ్వడమే కాదు చందాలేసుకుని గుడి […]
ఒక్కో సినిమాకు ఒక్కో రేటు..హాట్‌టాపిక్‌గా పవన్ రెమ్యునరేషన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన రీఎంట్రీ చిత్రం `వకీల్ సాబ్` విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అదే సమయంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక […]
నితిన్ సినిమాపై కరోనా దెబ్బ..షూటింగ్‌కు బ్రేక్?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో హిట్ అయిన `అంధాదున్` సినిమాకి రీమేక్‌గా మాస్ట్రో తెరకెక్కుతోంది. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తుండగా.. […]
సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి ప్రభాస్..ఆందోళనలో ఫ్యాన్స్?!
ప్రస్తుతం కరోనా వైరస్ వీర లెవల్‌లో వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతున్నా.. కరోనా ఉదృతి ఏ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే సామాన్యులతో పాటు ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎందరో సినీ తారలకు కరోనా సోకగా.. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్` ఒకటి. ఈ సినిమా షూటింగ్ చివరి […]
రేటు భారీగా పెంచేసిన `ఉప్పెన` డైరెక్టర్..ఇప్పుడిదే హాట్‌టాపిక్?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. మొదటి చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుని అందరి చూపులను తనవైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు. భారీ లాభాలు రావడంతో ఉప్పెన నిర్మాతలు బుచ్చిబాబుకు ఒక బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ […]
ఇస్మార్ట్ పోరికి బంపర్ ఆఫర్ ఇచ్చిన యంగ్ టైగర్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ […]
ముచ్చటగా మూడోసారి ఆ డైరెక్టర్‌కు రవితేజ గ్రీన్‌సిగ్నెల్?
`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు రవితేజ. శరత్ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. రవితేజ మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు […]
షూటింగ్‌కు నై నై అంటున్న పూజా..ఆలోచనలో పడ్డ ప్రభాస్ డైరెక్టర్?
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 1960 దశకం నాటి వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. చివరి దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ కేవలం పది రోజులు […]