తాత‌గా నాగ్‌, మ‌న‌వ‌డుగా అఖిల్‌..సరికొత్త కాన్సెప్ట్‌తో `బంగార్రాజు`?

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవ్వ‌డంతో.. ఆ పాత్ర ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కబోతోంది. పూర్తి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనునుంది. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌తో పాటు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా […]

పెళ్లిపై న‌య‌న్ కీల‌క నిర్ణ‌యం..అసహ‌నంలో విఘ్నేష్ ఫ్యామిలీ?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మ‌యం దొరికిందంటే చాలు విహార యాత్ర‌ల‌కు చెక్కేసే ఈ ప్రేమ ప‌క్షులు.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అప్పుడ‌ని, ఇప్పుడ‌ని వీరి పెళ్లిపై అనేక సార్లు వార్త‌లు వ‌చ్చినా అవి రూమ‌ర్లుగానే మిగిలిపోయాయి. ఇక గ‌త కొద్ది రోజులుగా 2021లోనే వీరిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. […]

మ‌హేష్ సినిమాలో అక్కినేని హీరో..వ‌ర్కోట్ అయ్యేనా?

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లాంగ్ గ్యాప్ త‌ర్వాత వీరి కాంబోలో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో.. అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో చెక్కెర్లు కొడుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్‌ […]

రెబ‌ల్ స్టార్‌పై క‌న్నేసిన లేడీ డైరెక్ట‌ర్‌..గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చేనా?\

లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగర.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెర‌కెక్కించి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకుంది సుధ‌. దీంతో ఈమె త‌దుప‌రి చిత్రం ఏ హీరోతో చేయ‌బోతోందా అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సామాచారం ప్ర‌కారం.. సుధ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో చేసేందుకు సిద్ధం అవుతుంద‌ట‌. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ […]

ఆ కుర్ర హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌?

క్రాక్‌తో సూప‌ర్ హిట్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. ర‌వితేజ ఓకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఈయన ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే క‌థ ప్ర‌కారం ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌నుండ‌గా..కన్నడ భామ శ్రీలీలను […]

వెంకీని లైన్‌లో పెట్టిన‌ మాట‌ల మాంత్రికుడు..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఏ సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేదు. కానీ, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. అలాగే ఇటీవ‌లె సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు త్రివిక్ర‌మ్‌. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర్కారు వారి పాట చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే త్రివిక్ర‌మ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. అయితే ఈలోపే త్రివిక్ర‌మ్ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సీనియ‌ర్ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొర‌టాల‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో త‌న 30వ‌ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్ కోసం కొర‌టాల శివ‌ […]

ప్రియా వారియ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ స్టార్ హీరో కొడుకుతో..?

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ‌.. ఇటీవ‌లె నితిన్ చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బాల్తా ప‌డినా.. ప్రియా వారియ‌ర్‌కు మాత్రం అవ‌కాశాలు వెల్లువెత్తున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల‌యాళం, హిందీ, తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన ప్రియా వారియ‌ర్ త్వ‌ర‌లోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అది స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా […]

అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లి లెన‌ట్టేనా..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఫ‌స్ట్ ఉండే పేరు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌దే. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40 ఏళ్లు దాటినా ప్ర‌భాస్ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. బాహుబ‌లి పూర్తి కాగానే ప్ర‌భాస్ పెట్టి ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. బాహుబ‌లి త‌ర్వాత సాహో కూడా విడుద‌లైంది. కానీ, ప్ర‌భాస్ పెళ్లి కాలేదు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే 2025 వ‌ర‌కు ప్ర‌భాస్ […]