టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబులకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అదే యంగ్ లుక్, ఫిట్నెస్‌తో అందరికీ షాక్ ఇస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోస్.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరి కాంబోలో ఓ మల్టీ స్టారర్ వస్తే ఆ సినిమాపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొంటాయి […]
Author: Editor
డ్రాగన్: ఎన్టీఆర్‌కి జంటగా ఆ హీరోయినా.. వద్దుబాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు తారక్.. దానికి చివరగా తారక్ నుంచి వచ్చిన దేవర రిజల్ట్ నిదర్శనం. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రూ.500 కోట్లను కొల్లగొట్టి.. హిట్‌గా నిలిచింది. ఇక పాజిటీవ్ టాక్ తెచ్చుకుని ఉంటే కలెక్షన్లు వేరే లెవెల్ లో ఉండేవి అనడంలో అతిశయోక్తి లేదు. […]
అతనితో రిలేషన్ పై సమంత ఓపెన్ కామెంట్స్.. ఎప్పుడు తోడున్నాడంటూ..
స్టార్ హీరోయిన్ సమంత.. టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్ధకాలం పాటు షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్కు దూరమై దాదాపు రెండేళ్లు గడిచినా.. ఇంకా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఎప్పుడెప్పుడు సమంత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందా అంటూ లక్షలాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో సమంత తనకు ఎప్పుడు తోడు ఉన్నడంటూ ఓ వ్యక్తి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇక సమంత కెరీర్ […]
ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ లతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి సక్సెస్ సాధించి.. స్టార్ హీరోయిన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడం సాధారణ విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, అహర్నిశలు శ్రమిస్తేనే స్టార్ స్టేటస్ దక్కుతుంది. అలా ఇండస్ట్రీలో సక్సస్ సాధించిన హీరోయిన్‌లలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తర్వాత టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలే కాదు.. మ్యూజిక్ ఆల్బమ్స్‌లోను మెప్పించింది. […]
అఖండ 2.. తాండవం మొదలయ్యేది అప్పుడే.. బ్లాస్ట్ డేట్‌లో నో ఛేంజ్..!
నందమూరి నటరసింహ బాలకృష్ణ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్న మూవీ అఖండ 2 తాండవం. ప్రస్తుతం బాలయ్య ఈ సినిమా షూట్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇది బాలయ్యకు మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇక ఇప్పటివరకు బాలయ్య, బోయపాటి కాంబోలో మూడుసార్లు సినిమాలు తెరకెక్కి ఒకదానిని మించి మరొకటి […]
నాని ఫోన్లో ఆ స్టార్ హీరోల నెంబర్లు మ్యూట్‌లోనే.. అసలేం జరిగిందబ్బా..?
ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చేతిలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరి చేతులను మొబైల్ ఫోన్ ఉంటుంది. అందులో కచ్చితంగా వాట్సప్ క్రియేట్ చేసుకునే ఉంటారు. సాధారణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో చాటింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది. దీని ద్వారా పలు సందేశాలతో పాటు.. వీడియోలు, ఫోటోలను కూడా ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు జనాలు. ఇదే కాదు వాట్సాప్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ […]
అఖండ 2 సరికొత్త అప్డేట్.. ఖండాలు దాటుతున్న బాలయ్య క్రేజ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవం విషయంలో మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బోయపాటి, బాలయ్య కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక అఖండ లాంటి పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారి అంచనాలకు తగ్గట్టుగా.. సినిమాకు సంబంధించిన […]
పవన్ ఆల్ టైం రికార్డ్.. అక్షరాల రూ. 172 కోట్ల రెమ్యూనరేషన్.. దేనికంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రెజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నెంబర్ 1 హీరోగా పవన్ నిలవబోతున్నాడని.. ప్రభాస్, చరణ్, బన్నీ , తారక్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. అయితే పవన్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడేమో.. దాని కోసం ఈ రేంజ్ లో ఏమైనా […]
సారంగపాణి జాతకం ట్విట్టర్ రివ్యూ.. కడుపుబ్బ నవ్వించే కామెడీ
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమా ఇప్పటికే 10 సార్లు వాయిదా పడినా.. ఎట్టకేలకు ఏప్రిల్ 25న అంటే నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక సినిమాకు ముందే టీజర్ పై ఆడియన్స్‌లో మంచి హైప్‌ను తెచ్చిన ఈ మూవీ నిన్న సాయంత్రం ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ చూసిన ఆడియన్స్ తమ రివ్యూలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక […]