‘శుభం’ ట్రైలర్.. ఊహించ‌ని పాత్ర‌లో స‌మంత.. అద‌ర‌గొట్టేసిందిగా..!

స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో హీరోయిన్గా సినిమాలు తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. ట్ర‌లాల మూవీంగ్‌ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగా మారింది. ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా తన పనుల్లో బిజీగా గడుపుతున్న సామ్.. శుభం సినిమాను రూపొందించింది. రాజ్ నిడ‌మొరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. మే 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో తెగ […]

గీతా ఆర్ట్స్‌లో లెక్క‌లు మారిపోయాయ్‌.. బ‌న్నీ వాస్ ప్లేస్‌లో ఆమెదే పెత్త‌నం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌ల‌లో గీత సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ అయినా.. వచ్చిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే గీత ఆర్ట్స్ బ్యానర్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. కాగా.. గీత సంస్థ అధినేత అల్లు అరవింద్. అయన తర్వాత స్థాయిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరంటే మాత్రం బన్నీవాస్ పేరే ఎక్కువగా వినిపించేది. పవన్ పొలిటికల్ ఈవెంట్లలోను బన్నీవాస్ త‌న‌వంతుగా […]

షాక్ ఇస్తోన్న హీరోలు… డిజాస్ట‌ర్ దిశ‌గా టాలీవుడ్ 2025 ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. స్టార్ హీరోస్ అంతా దెబ్బ పై దెబ్బ వేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట సమ్మర్‌లో వస్తాయన్న సినిమాలేవి సమయానికి రాకుండా.. ఎప్పటిలానే వాయిదా పడుతూ తర్వాత ఎప్పటికో రిలీజ్ అయ్యాయి. దీంతో.. గ‌త ఏడాది ఏప్రిల్ నెల అంతా వెలవెలబోయింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా.. వస్తాయనుకున్న సినిమాలు రాకపోగా.. వచ్చిన సినిమాలేవి సక్సెస్ అందుకోవడం లేదు. గ‌తేడాది మార్చి నెల చివర్లో వచ్చిన టిల్లు […]

ఇమాన్వీ పాకిస్తానీనే.. ప్రూఫ్‌తో దొరికిపోయిందిగా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హనురాఘవపూడి డైరెక్షన్‌లోనూ ప్రభాస్ ఫౌజి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో ఇమ‌న్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్గా నటించనుంది. అయితే ఇమన్వీ ఇస్మాయిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోను నటించలేదు. కేవలం ఇన్‌స్టా రీల్స్ చేస్తూ హను రాఘవపూడి కంట చిక్కుకుంది. తన ఎక్స్ప్రెషన్స్, టాలెంట్ నచ్చిన హ‌నురాఘవపూడి.. హీరోయిన్గా ఇమ‌న్వీ పర్ఫెక్ట్‌గా […]

సిగ్గు – స‌రం లేని వెధ‌వలు వాళ్ళు.. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ సాధించిన తర్వాత ఒక రేంజ్‌కు వచ్చిన తర్వాత స్టేజిపై వారు ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కారణం వాళ్లేది మాట్లాడిన అదో పెద్ద ఇష్యూ అవుతుంది. నెటింట‌ సంచలనం సృష్టిస్తూంది. అందుకే ఏ మాట మాట్లాడాలన్నా చిన్న స్మైల్ తో సింపుల్ వర్డ్ తో తెల్చేస్తారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై మాట్లాడిన మాటలను ఎలా ట్రోల్ చేస్తున్నారో చూస్తూనే […]

టాలీవుడ్‌కు కిచ్చా సుదీప్ కూతురు.. ఏకంగా నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసిందిగా..!

స్టార్ నటుడు కిచ్చా సుదీప్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే కిచ్చా సుదీప్‌కు అందమైన కూతురు ఉందని చాలామందికి తెలియదు. ఆయన కూతురు పేరు శాన్వి సుదీప్. ప్రస్తుతం ఆమె తన చదువుని పూర్తి చేస్తుంది. అంతేకాదు.. ఎక్స్ట్రా కర్క్యులర్ యాక్టివిటీస్‌లోను చురుక్గా సందడి చేస్తుంది. సింగింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే ఎప్పటికీ పాప్ సాంగ్స్ తో కన్నడ నాట భారీ క్రేజ్‌ సంపాదించుకున్న శాన్వి.. భవిష్యత్తులో మంచి […]

రికార్డ్ స్థాయిలో పవన్ OG బిజినెస్.. లెక్కలు చూస్తే కళ్ళుజిగేల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ ఫ్యాన్స్ క‌ళ్ళుకాయ‌లు కాచేలా ఎదురుచూస్తూన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జంట్ ప‌వ‌న్ న‌టిస్తున్న రెండు సినిమాలు హరి హర వీరమల్లు, ఓజిల పై మంచి క్రేజ్ నెల‌కొంది. ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆడియ‌న్స్ చూడ‌టానికి సిద్దంగా ఉన్నారు. కాగా ఓజి బిజినెస్ లెక్క‌డ అప్డేట్ ఒక‌టి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు పవన్ నటించిన ఏ సినిమాకు లేనంత రికార్డ్ స్థాయిలో […]

బ‌న్నీ – అట్లీ ఆ ముగ్గురు ముద్దుగుమ్మ‌లు ఎవ‌రంటే…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. చివరిగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మరింత కాన్సెంట్రేట్ చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమాతో ఎలాగైనా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసి మరోసారి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ […]

కీరవాణి ఓ వ్యభిచారి.. 40 ఏళ్లుగా అదే పని.. ప్రవస్థి వివాదంపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ప్రముఖ సింగింగ్ రియాలిటీషో పాడుతా తీయగా సింగర్ ప్రవస్థి పేరు గత కొద్ది రోజులుగా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా.. పాడుతా తీయగా షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి ఈ రియాలిటీ షో లో న్యాయ‌ నిర్ణేత‌లుగా వ్యవహరించిన సింగర్ సునీత, అస్కర్ అవార్డు గ్రహీతలు ఎం ఎం కీరవాణి, చంద్రబోస్లపై షాకింగ్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. కేవలం […]