టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ వార్ 2. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవనున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో హృతిక్ రోషన్‌తో తలపడే పవర్ ఫుల్ విలన్ గా ఎన్టీఆర్ మెరువనున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యంగా ఒకే […]
Author: Editor
” హరిహర వీరమల్లు ” అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే.. ఇక రచ్చ రచ్చే..!
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆల్మోస్ట్ పండగ మొదలైపోయినట్టే. సుమారు మూడు ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అంటూ పవన్ సినిమాల కోసం కళ్ళు కాయలు ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీబిజీగా గడుపుతున్న పవన్.. సినిమాల విషయంలో మాత్రం చాలా స్లోగా ఉన్న సంగతి తెలిసిందే. గత పదేళ్ల నుంచి అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తు.. చాలావరకు ఫ్లాప్ లను చూస్తూ వచ్చాడు. పవన్ […]
రూ. 5 కోట్లతో ప్రభాస్ సడన్ ఫారిన్ ట్రిప్.. కారణం అదేనా..!
ఒకప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బాలీవుడ్ నెంబర్ వన్‌గా కొనసాగుతూ ఉండేది. ఈ క్రమంలోనే అక్కడ హీరోస్ అంతా మమ్మల్ని టచ్ చేసే వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు అని.. తల పొగరుని చూపిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ప్రభాస్ బాహుబలితో.. పాన్ ఇండియన్ ఆడియన్స్‌ని పలకరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దెబ్బకు బాలీవుడ్ హీరోల క్రేజ్ మొత్తం పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న […]
కెరీర్ లో ఫైనల్ మూవీ ఫిక్స్ చేసిన పవన్.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా ఐదు శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్న పవన్.. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక.. అప్పటికే పవన్ సైన్ చేసిన హరిహర వీరమల్లు , ఓజి, […]
వార్ 2లో తారక్ కంటే ముందు అనుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది.. ఎవరి జాతకం ఎలా మారుతుంది.. ఏది ఎవరు చెప్పలేరు. దానికి తాజాగా మరో ఎగ్జామ్‌పుల్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నోసార్లు మొదటి ఒక హీరో కోసం అనుకున్న పాత్రను అతను రిజెక్ట్ చేయడం.. మరో హీరో ఆ పాత్రకు సెలెక్ట్ అయ్యి.. ఆ సినిమాతో పాజిటివ్ టాక్ తెప్పించుకుని.. బ్లాక్ బస్టర్ అందుకోవడం.. అప్పుడు ఆ సినిమా హిట్ అయితే.. రోల్‌ని వదిలేసిన హీరో […]
లక్ష్మీ ప్రణతి పై ఉపాసన అలాంటి కామెంట్స్.. మనసులో ఇంత పెట్టుకుందా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఈ సినిమా కంటే ముందే చాలా మంచి ఫ్రెండ్స్. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఎప్పుడైతే కలిసి స్క్రీన్ లో షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి వీళ్లు ఇద్దరు ఫ్యామిలీలతో సహా మరింత క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోలు భార్యలతో కలిసి వెకేషన్లు ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా.. తాజాగా […]
రీ రిలీజ్.. టాప్ 6 లో మూడు మహేష్ సినిమా.. ఆ రికార్డ్స్ టచ్ కూడా చేయలేరు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా రూ.1500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా ఇదే అయినప్పటికీ.. ఆయనకు ఎప్పటినుంచో పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ ఉంది. ఈ క్రమంలోనే మహేష్ […]
టాలీవుడ్‌లో ఏకైక నటుడిగా తారక్ సెన్సేషనల్ రికార్డ్..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికి ఎంతోమంది స్టార్ సెలబ్రెటీస్, ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమోగిపోతుంది. అతి చిన్న వయసులో నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆది, సింహాద్రి సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్న తారక్.. వార్ 2, డ్రాగన్, దేవర 2 సినిమాలతో పాటు నెల్సన్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. […]
బన్నీ డైరెక్టర్ కు అరుదైన గౌరవం.. అట్లీ సాధించిన ఆ రికార్డు ఇదే..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం బన్నీ పేరు ఇంటర్నేషనల్ లెవెల్ లో మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు బన్నీ. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ డైరెక్షన్లో తన 22వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే కోలీవుడ్ లో తన సత్తా చాటుకుని తిరుగులేని స్టార్ డైరెక్టర్గా […]