ఏకంగా 1500 సార్లు టీవి టెలికాస్ట్ అయినా మహేష్ మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. ఇప్పటివరకు సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న జక్కన్న.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 తో గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా […]

నాగార్జున ఇండస్ట్రియల్ హిట్ కొట్టకుండా అడ్డుకున్న బాలయ్య, చిరు.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఇప్పటికి టాలీవుడ్ నాలుగు పిల్లర్లుగా నిలిచిన ఈ స్టార్ హీరోలు.. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో నాగార్జునకు ఇండస్ట్రియల్ హిట్ రాకుండా చిరంజీవి, బాలయ్య అడ్డుకున్నారంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. నాగార్జున కెరీర్‌ ప్రారంభంలో శివ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి.. త‌న న‌ట‌న‌తో స్టార్‌డం అమాంతం పెంచుకున్న సంగతి తెలిసిందే. […]

మహేష్ – రాజమౌళి సినిమాలో ఈ నల్లజాతీయుడు.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29లో మెయిన్ విలన్ ఎవరో ఇప్పటివరకు రివీల్ కాలేదు. ఇక ఓ కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. అది మెయిన్ విలన్ పాత్ర కాదంటు టాక్ ఎప్పటి నుంచో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచి రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలంటే చాలా డిఫరెంట్గా డిజైన్ చేస్తూ ఉంటాడు జక్కన్న. ఎలాంటి ఇమేజ్ లేని […]

ఒకప్పుడు ప్రభాస్ లవర్ గా.. ఇప్పుడు అక్కగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో నటీనటుల స్టార్‌డం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు గెస్ చేయలేరు. ఎవరి లైఫ్ స్పాన్‌ ఎంతో అస్సలు చెప్పలేరు. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు రాణిస్తున్న వారిలో హీరోయిన్ల లైఫ్ టైం మాత్రం హీరోల కంటే తక్కువగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం హీరోయిన్ కొంతకాలం సినిమాలో నటించిన తర్వాత.. ఏజ్ రిత్యా వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఇక పెళ్లి చేసుకుని పిల్లలు కన్న హీరోయిన్స్ ఆంటీలుగా మారిపోతూ ఉంటారు. […]

మంచు మోహన్ బాబు, విష్ణుల రేర్ రికార్డ్.. ఇండియాలోనే మొదటిసారి

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచి విష్ణుల ప్రెస్టేజ్ ప్రాజెక్టు కన్నప్ప.. ఏ రేంజ్ లో హైప్‌ను తెచ్చుకుందో తెలిసిందే. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్‌, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ అంతా కీలక పాత్రలో నటిస్తున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాల్లో విష్ణు కన్నప్ప‌లో నటించగా.. అతని భార్యగా […]

రాజ్ – సమంత రిలేషన్.. వాళ్ళిద్దరూ ఎప్పుడు అలానే ఉంటారు.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్..!

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తుందంటూ గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఎక్కడికి వెళ్లిన వీరిద్దరూ కలిసి కనిపించడం.. చట్టపట్టలేసుకుని తిరగడం.. సమంత ఇంట్లో కూడా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్తలకు మారింత ఆద్యం పోసినట్లు అయింది. అయితే.. ఈ రేంజ్ లో సమంత, రాజ్ రిలేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్న సమంత మాత్రం […]

సాంబా మూవీ ఆ సీన్ అసలు తీయకుండా ఉండాల్సింది.. వి.వి. వినాయక్ షాకింగ్ కామెంట్స్

ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. భూమిక, ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన సినిమా కావడంతో సాంబా సినిమా పై ఆడియన్స్‌లో మంచి హైప్ నెల‌కొంది. ఇక సింహాద్రి త‌ర్వాత ఆంధ్రావాలా వచ్చి ఫ్లాప్ గా నిలిచినా.. ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే జెనీలియా, ప్రకాష్ రాజ్, విజయకుమార్, ఆలీ, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రలో నటించిన సాంబ మూవీ రిలీజ్ […]

సమంత సెన్సేషనల్ డెసిషన్.. తెలుగు నిర్మాతలకు బిగ్ షాక్ తప్పదా..!

స్టార్ హీరోయిన్ సమంత.. టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దశాబ్ద కాలం పాటు ఇండ‌స్ట్రీనిషేక్ చేసిన ఈ అమ్మ‌డు దాదాపు ఇక్కడ అగ్ర హీరోల అంద‌రితోను నటించి మెప్పించింది. కాగా తాజాగా సామ్ తీసుకున నిర్ణ‌యం సోష‌ల్ మాడియాలో వైరల్ గా మారుతుంది. సమంత తన సినీ కెరీర్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకున్న అది ఎప్పుడు సంచలనమే. ఈ క్ర‌మంలో తాజాగా సామ్ తీసుకున్న నిర్ణయం కూడా ఒకటి. హీరోలతో సమానంగా తనకు కూడా […]

2025: బ్రేక్ ఈవెన్ అయిన సినిమాల లిస్ట్ ఇదే.. అన్ని సినిమాలు ఫ్లాపే..!

సినీ ఇండస్ట్రీలో జనరేషన్ల వారీగా సక్సెస్ రేట్ తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో కేవలం 10 శాతమే సక్సెస్ రేట్ ఉంది అనడంలో అతిశ‌యోక్తి లేదు. ప్రతి ఏడాది రిలీజ్ అవుతున్న సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంటున్నాయి. అలా.. 2025లో ఏకంగా 92 సినిమాలు రిలీజ్ అయితే కేవలం 8 సినిమాలు మాత్రమే బ్రేక్ ఈవెన్‌ అయ్యాయి. అంటే.. ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. […]