మ‌రో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ.. కిడ్నాప్ చేసి విద్యార్థితో మూత్రం తాగించి..

ఇండ‌స్ట్రీలో మ్చి ఇమేజ్ ఉన్న మంచు ఫ్యామిలీ గ‌త‌ కొద్ది రోజులుగా ఏ రేంజ్ లో కాంట్రవర్సీలతో వైరల్ అవుతున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మంచు మనోజ్ బయటకు వచ్చి మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని, అక్రమాలు జరుగుతున్నాయని.. ఆస్తుల కోసం కాదు.. నా పోరాటం విద్యార్థుల భవిష్యత్తు కోసం అంటూ రోడ్డు ఎక్కిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు దగ్గర నమ్మకం గా ఉండే వ్యక్తితో పాటు, విష్ణు […]

ప‌వ‌న్ ఓజి క్లైమ్యాక్ గూస్‌ బంప్స్‌.. ట్విస్ట్‌కు మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కమిట్‌ అయినా సినిమాలను ఫినిష్ చేసే పనిలో కష్టపడుతున్నాడు పవన్. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నేతగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. నిర్మాతలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట కోసం ప్రాజెక్ట్లను చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఓజి, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్, హరిహ‌ర […]

తార‌క్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్.. !

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చేతినిండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న తారక్.. మరో 3 రోజుల్లో బర్త్‌డే నే సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే తారక్ బర్త్డే పై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్డే రోజున కొన్ని కొత్త ప్రాజెక్టుల అనౌన్స్‌మెంట్‌లు రానున్నాయని.. ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ […]

పుష్ప 3 పై గూస్ బంప్స్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజ్ 1,2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సంచలనం సృష్టించాయో.. బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు భాగాలు కలిపి రూ.2000 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సూళ‌ను కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్లో చరిత్ర సృష్టించాయి. భారతీయ సినీ ఇండస్ట్రీలోనే పుష్ప సినిమాకు ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాతో బన్నీ, సుకుమార్ […]

రజినీతో మూవీ ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్.. రంగంలోకి క్రేజీ బ్యానర్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను తిరుగులేని క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఏడుపదుల వయసులోనూ ఇప్పటికీ తన స్టైల్‌, మ్యాన‌రిజంతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న రజినీ.. తన సినిమాలతో మేకర్స్‌కు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. అయితే రజినీ నుంచి చివరిగా రిలీజ్ అయినా వేటయాన్‌ సినిమా మాత్రం భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి.. ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రజిని తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రయత్నల్లో ఉన్నారు. […]

రస్నా యాడ్ లో మెరిసిన ఈ చిన్నది రాజమౌళి మూవీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం ప్రొడెక్ట్‌తో సంభందం అన్ని బ్రాండ్లను తెగ ప్రమోట్ చేసేస్తూన్నారు కానీ.. గతంలో దూరదర్శన్‌లో మాత్రం వేళ‌పై లెక్కించే రేంజ్‌లోనే యాడ్స్ కనిపించేవి. వాటిలో ఎక్కువగా పాపులార్ అయిన‌ యాడ్ ఏదైనా ఉందంటే అదే రస్నా యాడ్. వేస‌వి కాలం వచ్చిందంటే చాలు.. ఈ యాడ్ టీవీలలో మారుమోగిపోయేది. ఇక ఈ ప్రకటనలో ఎంతో ముద్దుగా.. అమాయకంగా కనిపించిన చిన్నారి సైతం అప్పట్లో అదే రేంజ్ పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ రాస్నా యాడ్ బుడ్డది.. సౌత్ […]

నాని టాలీవుడ్‌కి పరిచయం చేసిన హీరోయిన్ల లిస్ట్ ఇదే.. ఎంతమంది ఉన్నారంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్‌ను ప్రారంభించాడు. ఎన్నో అవమానాలు, కష్టాల తర్వాత నటుడిగా అవకాశాన్ని కొట్టేశాడు. మొదటి సినిమాతోనే పక్కింటి కుర్రాడిన నాచురల్ నటనతో ఆకట్టుకున్న నాని.. తన సినీ కెరీర్‌లో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి సినిమా విషయంలోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్.. అలాగే స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నటుడిగానే […]

ఏకంగా 1500 సార్లు టీవి టెలికాస్ట్ అయినా మహేష్ మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. ఇప్పటివరకు సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న జక్కన్న.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 తో గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా […]

నాగార్జున ఇండస్ట్రియల్ హిట్ కొట్టకుండా అడ్డుకున్న బాలయ్య, చిరు.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఇప్పటికి టాలీవుడ్ నాలుగు పిల్లర్లుగా నిలిచిన ఈ స్టార్ హీరోలు.. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో నాగార్జునకు ఇండస్ట్రియల్ హిట్ రాకుండా చిరంజీవి, బాలయ్య అడ్డుకున్నారంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. నాగార్జున కెరీర్‌ ప్రారంభంలో శివ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి.. త‌న న‌ట‌న‌తో స్టార్‌డం అమాంతం పెంచుకున్న సంగతి తెలిసిందే. […]