అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఇప్పటికే సినిమా 40 % షూట్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్‌ని కూడా అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ మాట్లాడుతూ.. విక్టరీ వెంకటేష్ రోల్ పై చేసిన కామెంట్స్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేసింది. అయితే వాస్తవానికి శంకర […]
Author: Editor
హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా టోల్స్ చేశారు.. స్టార్ బ్యూటీ ఎమోషనల్..!
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. స్టార్స్‌గా మారినా.. ఎలాంటి వారైనా మొదట్లో రకరకాలుగా ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నచిన్న నటీనటుల నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు కెరీర్‌లో ట్రాలింగ్స్ ను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చిన వారే. ఇక హీరోయిన్ల కైతే ట్రోల్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగినా.. ఏదో ఒక బాడీ షేమింగ్ తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారిలో నేను కూడా ఓ […]
1980 బ్యాక్ డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్ లో సమంత.. డైరెక్టర్ ఎవరంటే..?
స్టార్ బ్యూటీ సమంత ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలం పాటు టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ అమ్మడు.. తర్వాత పర్సనల్ కారణాలతో పాటు.. మాయాసైటిస్ బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కాగా.. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించింది. టాలీవుడ్ సినిమాల్లో మాత్రం అమ్మడు కనిపించింది లేదు. తెలుగులో చివరిగా ఖుషి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తన కొత్త సినిమా మా ఇంటి బంగారంను […]
తేజా సజ్జా “జాంబిరెడ్డి 2” బ్లాక్‌బస్టర్ హంగామా!
తేజా సజ్జా తన కెరీర్‌ను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడో మళ్లీ ఒకసారి నిరూపించుకున్నాడు. ‘హనుమాన్’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన తరువాత ఎన్ని ఆఫర్లు వచ్చినా.. ఎంత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. వెంటనే సైన్ చేయకుండా, కేవలం స్క్రిప్ట్ బలమే తనకు ప్రాధాన్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. తన లైనప్‌లో ఇప్పుడు ‘మిరాయ్’ ఉంది. ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్న తేజా.. వాటిలో ఒకదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళే వచ్చేసింది. ఈ […]
వార్నర్ బ్రదర్స్‌తో బన్నీ నయా మూవీ.. హాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కనా..!
ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న టాలీవుడ్ సినిమాలు అన్ని ప్రేక్షకులలో బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంటున్నాయి. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో తెలుగు సినిమా ఖ్యాతి మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే అదే రేంజ్‌లో మరోసారి.. టాలీవుడ్ సినిమా ఇమేజ్ రెట్టింపు చేసే ప్రాజెక్టులలో ఒకటిగా అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పేరు తెగ వైరల్ గా మారుతుంది. ఇక.. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను మొదట్లోనే మేకర్స్ స్పెషల్ వీడియో […]
తేజసజ్జా ” మీరాయ్ ” ఫస్ట్ రివ్యూ.. హైలెట్స్ ఇవే..!
హనుమాన్ లాంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంత ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. ఇంకా చాలా […]
2025: ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్స్ కళ్లగొట్టిన టాప్ సినిమాల లిస్ట్ ఇదే..!
2025లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తాజాగా రివీలైంది. ఐఎండిబి సమాచారం ప్రకారం.. విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రేంజ్‌లో హైయెస్ట్ కలెక్షన్లు మరే సినిమా టచ్ చేయలేక పోయింది. భారతదేశంలోనే కాదు విదేశాల్లోనే సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా.. రూ.130 కోట్ల బడ్జెట్‌తో వచ్చి ప్రపంచవ్యాప్తంగా […]
చిరు సినిమాకు నో చెప్పేసిన అనిరుధ్.. కోపంలో ఫ్యాన్స..!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 70వ పుట్టిన రోజును తాజాగా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు చిరు. తన అందం, ఫిట్నెస్ తోను కుర్రకారును ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శివశంకర్ వరప్రసాద్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్ చిరు బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. […]
బన్నీ సినిమా కోసం ఆ హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న అట్లీ..!
పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులలో తాజాగా AA22 కూడా చేరిపోయింది. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లోబల్ రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మేకర్స్ చాలా పవర్ఫుల్ కంటెంట్ తో డిజైన్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ సినిమా కోసం పలు హిట్ సెంటిమెంట్స్ ను రిపీట్ చేయనున్నారు అనే టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. జవాన్ […]