కింగ్డమ్ సక్సెస్ జోష్ లో విజయ్.. అరడజన్ కు పైగా సినిమాలు.. అందరూ బడా దర్శకులే..!

టాలీవుడ్ రౌడీ స్ల్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గత శుక్రవారం గ్రాండ్ లెవెల్లో రిలీజై బాక్స్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. సినిమా తెలుగుతోపాటు.. ఇతర భాషల్లోనూ రికార్డు లెవెల్ లో కలెక్షన్లు కొల్లగొడుతుంది. మొదటి రోజే ఏకంగా రూ.39 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను రాబట్టిన ఈ మూవీ.. రెండు రోజులకు గాను రూ.53 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇక మూడు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.67 కోట్ల గ్రాస్ […]

కూలీలో నాగార్జున విలన్ గా అందుకే చేశారు.. రజినీకాంత్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ కూలీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, శాండిల్‌వుడ్‌ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్‌ల‌తో పాటు.. సౌబిన్ షాహిర్, సత్య‌రాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన సినిమాకు లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా తాజాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమా […]

కూలి సినిమాకు కొత్త తలనొప్పి.. హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ కాంట్రవర్సీ..!

కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్లో నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజై.. ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ బ‌జ్‌ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే కూలీ కాంట్రవర్సీలకు కూడా దారితీసింది. మేకర్స్‌ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్లను రిలీజ్ చేయగా.. ఈ పోస్టర్లు కారణంగా […]

తారక్ ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. దేవర 2 సెట్స్ పైకి వచ్చేది అప్పుడే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా దేవర పార్ట్ 1 ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమా రికార్డ్‌ లెవెల్‌లో కలెక్షన్లు కల్లగొట్టింది. ప్రస్తుతం దేవ‌ర‌ పార్ట్ 1 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో […]

పవన్‌ను వదలని ఆ బ్యాడ్ సెంటిమెంట్.. ‘ ఓజీ ‘ కి కూడా రిపీట్ అయ్యేనా..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప‌క్క‌ సినిమాలతో పాటు.. మరో పక్క రాజకీయాల్లో బిజీగా గడుపుతన్న సంగతి తెలిసిందే. అయితే.. గ‌త కొంత‌కాలంగా పవన్ నటించిన సినిమాలేవి సరైన సక్సెస్ అందుకోకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప‌వ‌న్ సినిమాల‌ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంద‌ని టాక్. పవన్ కు రీమేక్ సినిమాలు తప్ప.. స్టైట్‌ సినిమాలు అచ్చి రావడం లేదు. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు. […]

రాజ్‌తో సెకండ్ మ్యారేజ్.. సినిమాలకు గుడ్ బై చెప్పేసి అక్కడ సెటిల్ కానున్న సమంత..!

సమంత.. ఇటీవల పర్సనల్ విషయాలతోనే ఎక్కువ‌ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్‌తో సమంత ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే.. అమ్మడు ప్రతిసారి బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లు డిన్నర్ డేటింగ్ లో అంటూ తెగ తిరిగేస్తుంది. ఇప్పటికే పలు వెకేషన్ లకు వెళ్లి వచ్చిన శ్యామ్.. తాజాగా ఒకే కారులో రీసెంట్ గా డిన్నర్ కు […]

పెద్ది స్పెషల్ సాంగ్ సందడి షురూ.. ఆ హాట్ బ్యూటీ ఎంట్రీ తో మాస్ ఎనర్జీ డబుల్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు స‌న్నా కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ అంచనాల నడుమ అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్ డ్రామగా పొందుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకుంది. మూవీలో చరణ్ పూర్తిగా రగ‌డ్‌ మాస్ లుక్‌తో ఆక‌ట్టుకున్నాడు. హైదరాబాద్ శివారులో వేసిన భారీ విలేజ్ సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూట్ శ‌ర‌వేగంగా కొనసాగుతుంది. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటంతో మరింత ఆసక్తి […]

చిరు, బాలయ్యకు తల్లిగా, భార్యగా ఒకే సినిమాలో నటించిన స్టార్ బ్యూటీ.. ఎవరంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ ఇప్పటికీ భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ఇద్దరు హీరోలతో.. ఒక హీరోయిన్ ఒకే సినిమాలో తల్లిగా భార్యగా మెరిసిందన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్క‌డ స‌క్స‌స్ ఫుల్‌గా దూసుకుపోవాలంటే.. పాత్ర […]

కూలీలో కమల్ హాసన్.. ట్రైలర్లో బిగ్ లీక్.. అదిరిపోయే ట్విస్ట్!

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కూలి ఒక‌టి. కోలీవుడ్ హీరో రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ కాంబోలో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా ధియేట్రిక‌ల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రోల్ ఇంట్రడక్షన్స్‌, రెండే రెండు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ను లాగించేసారని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. అంతేకాదు.. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ […]