మరోసారి ఆ అవతారంలో కనిపించనున్న రమ్యకృష్ణ..ఫ్యాన్స్ హ్యాపీ..!?

డిజిటల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన ఈ టైంలో డిజిటల్ మీడియాలో ఎన్నో ఓటీ టీ సంస్థలు వచ్చాయి. వాటిలో కొన్ని ఎంతో మంచి గుర్తింపుని కూడా సంపాదించుకున్నాయి.ఈ ఓటీటీ సంస్థలు అన్ని భాషల్లో ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా అన్ని ఓటీటీలో ప్రత్యేకం సినిమాలో- వెబ్ సిరీస్ లో కాకుండా స్పెషల్ రియాల్టీ షోలను చేసుకుంటూ, సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలతో దూసుకుపోతుంది. వీటితో పాటు సింగింగ్ కాంపిటేషన్ వంటి ప్రోగ్రామ్‌లు కూడా […]

చేతులు పైకి ఎత్తుతూ.. అది చూపిస్తున్న స్టార్ డాటర్..!?

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలోనే గొప్ప నటీమణులలో శ్రీదేవి ఒకరు. శ్రీదేవి సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి నార్త్‌ సినిమా ఇండ‌స్ట్రీ వరకు ఉన్న అగ్ర హీరోలంద‌రితో నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీదేవి దివంగత నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, వంటి సీనియర్ హీరోలతో కూడా నటించింది. వీరి తర్వాత తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు […]

ఆ టాలీవుడ్ హీరో నిర్మాత‌గా.. ఏపీ సీఎం జ‌గ‌న్ బ‌యోపిక్‌…!

సినిమా అనేది ప్రజలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అనేది మనకి ఎప్పటినుంచో తెలుసు. సినిమాల ద్వారా మారిన మనుషులు ఎందరో ఉన్నారు. వాటి ద్వారా దుర అలవాట్లకు గురైన వారు ఉన్నారు. సినిమాలు ఎంటర్టైన్మెంట్‌కే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే అంశాలతో సినిమాలు తీసి ప్రజలను మెప్పించిన వారు ఎందరూ ఉన్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్, దాసరి నారాయణరావు అలాంటి పలువురు సమాజానికి ఉపయోగపడే చాలా సినిమాలు తీసి సమాజంలో మార్పు తేవ‌డానికి సినిమాల ద్వారా ఎన్నో ప్రయత్నాలు […]

వ్య‌భిచారం కేసులో శ్వేత‌ను బుక్ చేసి.. అక్క‌డ నుంచి ఎస్కేప్ అయిన స్టార్ హీరోయిన్‌..!

కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌. ఈ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. చాలా హాట్‌గా క‌నిపించ‌డంతో పాటు ఏక‌డా అంటూ ఆమె చెప్పిన డైలాగ్ అప్ప‌ట్లో యూత్‌లో మాంచి కిక్ ఇచ్చింది. త‌ర్వాత అమె చేసిన సినిమాలు ప్లాప్‌లు అవడంతో ఆమె హీరోయిన్‌గా అవ‌కాశాలు ద‌క్కించు కోలేక పోయింది. శ్వేత‌కు అవ‌కాశాలు రాక పోవ‌డంతో కొన్ని సినిమాలో ఐటం సాంగ్స్ కూడా చేసింది. ఇదే క్ర‌మంలో శ్వేతాబ‌సు […]

లైగర్‌ సినిమా దెబ్బతో… పూరి జగన్నాథ్ డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఆగిపోయిందట..!?

తెలుగులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీజగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. పూరీ ఎందరో హీరోలకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు. స్టార్ హీరోల కొడుకులను టాలీవుడ్‌కు పరిచయం చేసి వాళ్లకి మొదటి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన ఘనత కూడా పూరీకే దక్కుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పూరి తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. అయితే టెంపర్- ఈ […]

అభివృద్ధి అడిగితే అంతే… ఆ మంత్రి తీరు మార్చుకుంటారా…!

వైసీపీ నాయ‌కుడు.. డాక్ట‌ర్ క‌మ్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు సెగ భారీగా తుగులుతోంది. ఆయ‌న ప్రాతిని ధ్యం వ‌హిస్తున్న శ్రీకాకుళం జిల్లా ప‌లాస ప్ర‌జ‌లు అభివృద్ధి ఏది మంత్రి వ‌ర్యా ? అని బాహాటంగానే ప్ర‌శ్ని స్తున్నారు. గ‌తంలో ప‌నులు చేసేందుకు, చేయించేందుకు.. అప్ప‌టి ఎమ్మెల్యే గౌతు శివాజీ.. ఒక యం త్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేవారు. వారిద్వారా.. ఎక్క‌డెక్క‌డ ఎలాంటి ప‌నులు చేయించాలో ముందుగా నే ఒక జాబితా రెడీ చేసుకుని.. దానినిప‌క్కాగా అమ‌లు చేసేందుకు ప్రాధాన్యం […]

వామ్మో..అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కొన్న సీరియల్ నటి..అన్ని డబ్బులు ఎలా సంపాదించిందబ్బా..?

బుల్లితెరపై ఎంద‌రో న‌టిమ‌ణులు ప్రేక్ష‌కుల‌ను అల‌రించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నారు. వారిలో బుల్లితెర సీనియ‌ర్ న‌టి న‌వీన గురించి ప్ర‌త్యేకంగా చేప్ప‌ల్సిన ప‌నిలేదు. న‌వీన ముందుగా త‌న కేరీర్‌ని టివీ యాంక‌ర్ గా మొద‌లు పెట్టి సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. న‌వీన సీరియిల్స్ లో న‌టిస్తూ మ‌రోవైపు కొన్ని సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. నవీన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిమానులకు త‌న‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెబుతు వీడియోలు […]

చైతు – సామ్ విడాకుల‌పై ఇప్పుడు షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన సామ్ తండ్రి…!

టాలీవుడ్ స్టార్ క‌ఫుల్ నాగచైనత్య-సమంత విడాకులతో భార్యాభర్తల బంధానికి బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. విడాకుల త‌ర్వాత‌ చై-సామ్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. సమంత హిందీ కెరీర్ పై ఫోక‌స్ చేస్తూ అక్క‌డ బిజీగా ఉంటే చైతు కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా చైతు అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చ‌ద్దాతో పాటు థ్యాంక్యు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక విడాకుల త‌ర్వాత రెండు కుటుంబాల వాళ్లు పెద్ద‌గా […]

రానా త‌మ్ముడు సినిమా టైటిల్‌… రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా సురేష్ బాబు తనయుడు రానా ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి సినిమాతో రానా జాతీయవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ సినిమాలో భ‌ల్లాలదేవుడుగా రానా నటనకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి రాణా సోదరుడు దగ్గుపాటి అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి ముందే హాట్ న‌టి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో బాగా […]