తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన కుటుంబం నుంచి ఇప్పటికే పదిమందికి పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. చిరంజీవి 40 సంవత్సరాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కొనసాగుతూ అగ్ర హీరోగా ఉన్నారు. ఇదే క్రమంలో దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సురేష్ బాబు సినిమాలు నిర్మిస్తూ ఉండగా. వెంకటేష్ టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతూ వస్తున్నారు.వెంకటేష్- చిరంజీవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనకు […]
Author: Editor
ఓ మై గాడ్: రణబీర్ కు అలియా పై ప్రేమ లేదా.. పెళ్లి చేసుకుంది దాని కోసమా..?
బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయినా రణ్ బీర్- ఆలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లయిన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈనెల 9న ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ నిన్న రాత్రి ఈ సినిమా […]
ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో ఆ హీరోయిన్‌ను నిజంగానే కొరికేసిన నాగార్జున… షాక్‌లో కట్ చెప్పేసిన డైరెక్టర్…!
ఇండస్ట్రీ పెద్ద రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో తెరమీద సంబంధాలే కాదు తెరవెనక సంబంధాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. తెర ముందు మనకు కనిపించేది సినిమా. ఈ సినిమాలో పాత్రల మధ్య ప్రేమలు, పగలు, ప్రతీకారాలు ఎలా ఉంటాయో అవే క్యారెక్టర్ల మధ్య తెర వెనక కూడా అవే ప్రేమలు, పంతాలు కూడా చాలాసార్లు కొనసాగుతూ ఉంటాయి. ఇక సినిమాలో హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ ప్రేమలు చూసి ప్రేక్షకుడు ఎలా ఫీలవుతాడో తెర వెనక […]
సీఎం జగన్ అసహనం.. మంత్రి వర్గం మార్పు ఖాయం..?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మళ్లీ మంత్రి వర్గకూర్పుపై తర్జన భర్జన జరుగుతోంది. ఇటీవలే.. పీకే టీం సభ్యుడు.. మంత్రులకు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును సీఎం జగన్‌కు అందించినట్టు తెలిసింది. దీనిలో మంత్రులు చాలా వరకు మౌనంగా ఉన్నారని.. వారి వల్ల ప్రభుత్వానికి మైలేజీ దక్కడం లేదని.. చెప్పారు. దీంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టారు. అసలు ఎంత మంది మంత్రులు యాక్టివ్‌గా ఉంటున్నారు? ఎంత […]
మెగా అభిమానులకు చరణ్ బిగ్ సర్ ప్రైజ్..ఫ్యాన్స్ కిక్కెక్కించే న్యూస్..!!
రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో రామ్ చరణ్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అయ్యాక రామ్ చరణ్ […]
బాలయ్య సెంటిమెంట్‌ను నమ్ముకుంటోన్న అడవి శేష్… ఆ సెంటిమెంట్ ఇదే…!
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా హడావుడి ముగిసింది. ఇప్పుడు వరుస పెట్టి చిన్న సినిమాలు రిలీజ్ లకు సిద్ధమవుతున్నాయి. ఇక దసరా నుంచి మళ్లి స్టార్ హీరోల సినిమాల హడావుడి మొదలుకానుంది. ఈ క్రమంలోనే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించకపోతే చిన్న సినిమాల నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు థియేటర్‌లు దొరకని పరిస్థితి వచ్చేలా ఉంటదని. చిన్న సినిమాల హీరోలు ప్రొడ్యూసర్లు ముందుగానే తమ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోని తాము ప్రకటించిన […]
పవన్ కళ్యాణ్ వల్ల… సినిమా కెరియర్ నాశనం మైన హీరోయిన్స్ ఎవరో తెలుసా..!
చిత్ర పరిశ్రమంలోకి ఎంతోమంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో వస్తుంటారు. వారిలో కొంతమంది స్టార్ హీరోయిన్గా సక్సెస్ అవుతారు. మరి కొంతమంది మధ్యలోనే చిత్ర పరిశ్రమ నుండి దూరంగా వెళ్లిపోతారు. ఈ సందర్భంలోనే కొంతమంది హీరోయిన్లు తాము నటించిన మొదటి సినిమా తర్వాత మరో సినిమా అవకాశం రాక చిత్ర పరిశ్రమ నుంచి వెను తిరిగి వెళ్లిపోయిన వారుఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర […]
మెగా భజనలో మునిగిపోయిన కుర్ర హీరోయిన్…. వరుస పెట్టి బిస్కట్లు వేస్తోందిగా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోయిన్ల అందరిలో అందాల భామ కృతి శెట్టి రూటే సపరేట్. కృతి శెట్టి తన మొదటి సినిమా అయినా ఉప్పెన లో మెగా మేనల్లుడు అయిన పంజా వైష్ణవ తేజ్ తో కలిసి నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో కృతి శెట్టి కి స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. దింతో వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె […]
సీతారామంలో ‘ సీత ‘ నటించిన తెలుగు సీరియల్ ఏదో తెలుసా…!
హను రాఘవపూడి డైరెక్షన్లో అందమైన ప్రేమ కథగా వచ్చిన సినిమా సీతారామం. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాగూర్ లకు ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు తెలిసినవాడే. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కొంత ఈ ఇమేజ్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. సీతారామంలో నటించిన మృణాల్ ఠాగూర్ […]