ఆ స్టార్ హీరో కొడుకుతోనూ రోజా కూతురు ఫ‌స్ట్ రొమాన్స్‌….!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అప్పట్లో రోజా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఇండస్ట్రీనీ ఒక ఊపు ఊపింది. అంతేకాకుండా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సినిమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకుని.. ప్రస్తుతం రోజా మంత్రిగా రాజకీయాలలో త‌న సత్తాను చాటుతున్న విషయం తెలిసింది.   రోజాకు ఒక కూతురు,ఒక కొడుకు […]

శ్రీముఖి వేసుకున్నీఈ బ‌ట్ట‌ల‌పై మామూలు ట్రోలింగ్ కాదుగా…!

శ్రీముఖి ఒక ప్రముఖ బుల్లితెర బ్యూటీ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. శ్రీముఖి సినిమాల్లోకి రాక‌ముందు అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే ఎంటర్టైన్మెంట్ షోలో యాంకరింగ్ చేసి తన మాటలతో, అల్లర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత 2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన `జులాయి` సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా […]

అంద‌గ‌త్తె ఐశ్వ‌ర్యారాయ్ ఆ జ‌బ్బుతో బాధ‌ప‌డుతోందా…. ఇంత క‌ష్టం వ‌చ్చిందా…!

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, మిస్ యూనివర్స్ గా కిరీటం గెలుచుకుని అందరికీ సుపరిచితమైంది. ఆమె అందచందాల గురించి ప్రత్యేకంగా ఎవ‌రికి చెప్పనవసరం లేదు..అప్పట్లో ఆమె అబ్బాయిల కలల రాకుమారిగా ఉండేది. ఐశ్వ‌ర్య ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కి కోడలిగా అభిషేక్ బచ్చన్ కి భార్యగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఈ విశ్వ సుందరి అంతుచిక్కని […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల సీక్రెట్ ఇదే….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి వచ్చే ఎలక్షన్స్ లో సీఎం గా గెలిచి జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్ర‌ధ‌మ లక్ష్యంగా ప‌వ‌న్‌ గట్టి కృషి చేస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈయనకి మాములు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పవన్ ను చాలా […]

ఈ విష‌యాల్లో జ‌గ‌న్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఔను.. తాను ప‌ట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వ‌భావాన్ని వ‌దిలించుకోవాల‌నేది.. వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న కొన్ని విధానాల కార‌ణంగా.,. స‌మాజంలో త‌లె త్తుకోలేక పోతున్నామ‌ని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాల‌నేది .. నాయ‌కుల డిమాండ్‌గా వినిపిస్తోంది. అయితే.. ఎవ‌రూ కూడా బ‌య‌ట ప‌డ‌డంలేదు. కానీ.. డిమాండ్‌ను మాత్రం అధినేత చెవిలో ప‌డేలా చేస్తున్నారు. “ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని […]

చంద్ర‌బాబు టిక్కెట్ల‌ ప్ర‌క‌ట‌న టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!

ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే… చంద్ర‌బాబు నాయుడు.. ఒక్కొక్క‌సారి చేసే ఆలోచ‌న లు చిత్రంగా ఉంటాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న వేసే అడుగులు కూడా.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయ‌కుల్లో చాలా చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఆయ‌న‌కు స‌మ‌కాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజ‌కీయంగా చాలా చాలా జూనియ‌ర్లు. దీంతోచంద్ర‌బాబు చేసేప్ర‌క‌ట‌న‌ల‌కు ఎక్క‌డ లేని ఆస‌క్తి ఉంటుంది. అయితే… ఎందుకో.. ఒక్కొక్క‌సారి.. ఎమోష‌న్‌గా ఫీలై చంద్ర‌బాబు […]

బాబు హిట్‌… వైసీపీలో గుబులు ప‌ట్టుకుందా…!

ఒక్కొక్క‌సారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయ‌కుల వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారుతుం టాయి. గ‌త ఎన్నిక‌ల్లో 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నాం.. కేవ‌లం 23 మంది మాత్ర‌మే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ న‌లుగురిని.. వైసీపీవైపు మ‌ళ్లించుకున్నారు. ఇక‌, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. సో.. దీనిని బ‌ట్టి.. వైసీపీ నేత‌లు.. ఏమ‌నుకున్నారంటే.. “వీరు మ‌న‌ల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]

సమంత జీవితాన్ని ఊహించిన మలుపు తిప్పబోతున్న… స్టార్ డైరెక్టర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..!

క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించాడు. ఆయన ఎక్కువ శాతం ప్రేమ సినిమాలే డైరెక్ట్ చేశాడు. తాజాగా గౌతమ్‌ మీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘ఆయ‌న‌ మాట్లాడుతూ ఓటిటి వచ్చాక ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లడం మానేశారు. ఏదైనా పెద్ద సినిమా వస్తేనే తప్ప థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించ‌ట్లేదు. దిని వ‌ల్ల ఎక్కువ చిన్న సినిమాలు ఓటీటీలో […]

దేవకన్యను మించిన అందం ఈ అమ్మడిది… ఇలా చూస్తే ఫిదా కావాల్సిందే..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల భామ ఆదా శర్మ. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో హాట్ ఎక్స్పోజింగ్ తో అందర్నీ ఆకట్టుకున ఈ భామ ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. మళ్లీ కోన్నాళ్లకు అడవి శేష్ చేసిన క్షణం సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత ఒకటి రెండు సినిమాలలో […]