బిగ్ రిస్క్ చేస్తున్న రవితేజ..ఇక అంతా భారం దేవుడి పైనే..!?

మాస్ మహారాజ రవితేజకు గత కొంతకాలంగా మంచి హిట్ సినిమాలు అయితే రాలేదు. ఇటీవ‌ల‌ తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో రవితేజ ఫ్లాప్ హీరోల లిస్టులోకి చేరారు. గ‌తేడాదివచ్చిన `క్రాక్` సినిమాతో రవితేజ మళ్లీ మంచి రేస్ లోకి వచ్చారు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో కొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం చాలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. `ధమాకా` సినిమా కంప్లీట్ అవుతుంది. ఇకపోతే `టైగర్ నాగేశ్వరరావు` […]

‘ ది ఘోస్ట్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇవే… నాగార్జున టార్గెట్ ఎన్ని కోట్లంటే…!

అక్కినేని మన్మధుడు కింగ్ నాగార్జున సోలో హీరోగా సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. అయితే లేటెస్ట్ సినిమా ”ది ఘోస్ట్” తో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడతానని నాగార్జున ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నాగార్జున నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ `ది ఘోస్ట్`. ఇప్పటికే టీజర్ విడుదలై ట్రైలర్ […]

అదేంటి బాల‌య్య‌కు లేని అవ‌స‌రం చిరుకే ఎందుకు…. తేడా కొడుతోందిగా…!

టాలీవుడ్ ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఏలి, మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు చిరంజీవి. అయితే పదేళ్లపాటు సుదీర్ఘ విరామం తర్వాత ఈయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అయితే తమిళ బ్లాక్ బాస్టర్ హిట్ ఫిలిమ్` కత్తిని` ఎంచుకుని తెలుగులో `ఖైదీ నెంబర్ 150 గా` రీమేక్ చేసి ప్రేక్షకులు ముందుకు రీఎంట్రీ ఫిల్మ్ గా విడుదలైంది. డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద […]

ఆ అమ్మాయితో ప్రేమాయ‌ణం… అల్ల‌రి న‌రేష్‌ను అంత బాధ పెట్టిందా…!

టాలీవుడ్ లో ఉన్న హీరోలు అందరిలో తాను ప్రత్యేక హీరోగా అల్లరి నరేష్ నిరూపించుకున్నాడు. టాలీవుడ్ లో హీరోలందరూ యాక్షన్ డ్రామా సినిమాలు చేస్తుంటే అల్లరి నరేష్ మాత్రం కడుపుబ్బ నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అల్లరి నరేష్ త‌న కెరీర్లో 50 సినిమాలుకు పైగా తెలుగులో నటించాడు. అల్లరి నరేష్ తండ్రి ప్రముఖ దర్శకుడు దివంగత ఈటీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తీసే ప్రతీ […]

మెగాస్టార్ ‘ గాడ్ ఫాథ‌ర్ ‘ సెన్సార్ కంప్లీట్‌… సినిమా టాక్ ఎలా ఉందంటే…!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాథ‌ర్ సెన్సార్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమా పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కింది. మళ‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా వ‌స్తోన్న గాడ్ ఫాథ‌ర్‌కు మోహ‌న‌రాజా ద‌ర్శ‌కుడు. న‌య‌న‌తార హీరోయిన్‌. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. సెన్సార్ యూనిట్ […]

సమంత జీవితంతో ఆటలు ఆడుతున్న స్టార్ ప్రొడ్యూసర్..నాగార్జున హస్తం ఉందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ పాన్ ఇండియా సినిమా `శాకుంతలం`. ఈ సినిమా సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెంది. ఈ సినిమాను గుణ టీమ్ వర్క్ బ్యానర్ పై రూపొందించిన దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై సమర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమా మహాభారతంలోని ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతలం దృశ్యంత మహారాజు ప్రేమ […]

సౌందర్యను ఆ ఇద్దరు స్టార్ హీరోలు మోసం చేసారా..? లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయంటే.. !?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం, అభినయం, తెలుగుదనంతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య. ఆ అందాల బొమ్మ సహజ సౌందర్యం తో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేసింది. అప్పట్లో సౌందర్య సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. అయితే ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినీ అవకాశాలు రావడంతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సౌందర్య టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళం, మలయాళం, […]

దూసుకెళ్లే జర్నీలో ఈ సడన్ బ్రేకుల లెక్కేంది జగన్..?

హైవే మీద వాహనం దూసుకెళుతున్న వేళ.. అవసరం లేకున్నా సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? సాఫీగా సాగే జర్నీలో సడన్ బ్రేకుతో లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్న ప్రశ్న వేస్తే సమాధానం ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఈ సడన్ బ్రేక్ కారణంగా జరిగే నష్టం ఊహించటానికి వీల్లేని రీతిలో ఉంటుంది. తెలివి ఉన్న వారెవరూ.. ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోరు. హైవే మీద మాంచి వేగంతో వెళ్లే బండిని సడన్ బ్రేక్ వేస్తే.. […]

బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ హ‌నుమాన్ జంక్ష‌న్ ‘ సినిమా మిస్ చేసుకున్న ఇద్ద‌రు స్టార్ హీరోలు వీళ్లే…!

సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అలాగే ఫ్లాప్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేరు. అదంతా సినిమా చూసే ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. అయితే ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా కథ‌ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవడం లేదా నచ్చకపోతే ఫ్లాప్ అవడం జరుగుతుంది. అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం సినీ […]