ఆ వ్యక్తి ప్రేమ నుంచి ఇంక కోలుకోలేకపోతున్నా హీరోయిన్.. పెళ్లిపై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సునైనా..!!

కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సునైనా. మొదటి సినిమాతో ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చుకో లేకపోయినా.. తర్వాత యువ హీరో శ్రీ విష్ణుకు జంటగా రాజరాజ చోర సినిమాతో మరోసారి టాలీవుడ్‌ను పలకరించింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో పాటు సునైనా కూడా మంచి పేరు కూడా వచ్చింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు నటిస్తుంది. సునైనా సినిమాల‌తో పాటు సోషల్ […]

ఇంతటి బాధలో కూడా మహేష్.. మరొకరికి ప్రాణం పోశాడు..!!

రీసెంట్గా మన తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఎంతటి తీవ్ర విషాదం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ లోనే శిఖరం అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు దీనితో మహేష్ ఇంట మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఇంతటి తీవ్ర విషాదంలో కూడా మహేష్ బాబు అందించే సేవ మాత్రం ఆగలేదు ఇలాంటి తీవ్ర విషాదంలో కూడా ఆయన […]

ఈ వయసులో కూడా శివగామి అందం అదుర్స్…!!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు.. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ సీనియర్ ముద్దుగుమ్మ… రమ్యకృష్ణ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లకు పోటీగా తన నటనతో అదరగొడుతుంది. ఐదు పదులు వయసు వచ్చినా కూడా యువ హీరోయిన్ లాగా తన అందాన్ని మైంటైన్ చేయడం విశేషం. గత కొంతకాలం […]

ఆ విషయంలో ఫెయిల్ అయిన సమంత…కన్నడ హీరోనే ది బెస్ట్..!!

చాలా రోజుల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు విడుదలవుతున్న కానీ, ఎంత సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టడంలో ఫెయిల్ అవుతున్నాయి. ప్రధానంగా డబ్బింగ్ సినిమా అయిన కాంతారా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 40 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ప్రస్తుతం వస్తున్న ఏ తెలుగు సినిమా కూడా కాంతారా కలెక్షన్ ను బీట్ చేస్తుందా లేదా అని అందరూ […]

ఆ సీనియర్ నటుడు ఫ్యామిలీ ప్రస్తుతం మరి ఎంత దారుణమా.. చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు సాయం చేయలేదా..!!

అలనాటి నటులలో ఒకరైన కాంతారావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన‌ పనిలేదు. 400కు పైగా సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాంతారావు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తర్వాత అగ్ర నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన కుమారులు మాత్రం కటిక పేదరికంతో బాధపడుతున్నారు.. తమకు సాయం చేయాల్సిందిగా అందిస్తున్నారు. హైదరాబాద్‌లో నిన్న రవీంద్ర భారతి లో జరిగిన కాంతారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా పాల్గొన్న ఆయన కుమారులు అక్కడ […]

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. ఎన్టీఆర్ ని హర్ట్ చేశాడా..!!

తెలుగు చిత్ర ప‌రిశ్రమలో లెక్కలు మాస్టర్ గా మంచి పేరు పొందిన దర్శకుడు సుకుమార్.. ఆయన అసిస్టెంట్ గా పని చేసి ద‌ర్శ‌కుడిగా మారిన బుచ్చిబాబు సన తన మొదటి సినిమా ఉప్పెన తో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు ఆ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్న మరో సినిమాను ప్రకటించలేకపోయాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయటం తన డ్రీమ్ అని చెప్పిన బుచ్చు […]

ఆ యువ హీరోలతో ప్రేమ పెళ్లి కానీ… ఆ హీరోయిన్ మరీ అంత దారుణమా.. హవ్వ హవ్వ..!!

సౌత్ సినిమా పరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. కోలీవుడ్ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్.. హీరోయిన్ మంజీమా మోహన్ ప్రేమలో ఉన్నట్టు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీరిద్దరూ 2019లో విడుదలైన దేవరాట్టం సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ మ‌ధ్య పరిచం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టగా.. ఆ వార్తలను నిజం చేస్తూ మేమిద్దరం ప్రేమలో ఉన్నామని […]

రామ్ తో బోయపాటి.. ఎవరు ఊహించని బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడా..!!

యువ హీరో రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ దొరకలేదు. వరుస‌ సినిమాల్లో చేసిన అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అఖండ‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు రామ్‌తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని దర్శకుడు రామ్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ […]

మన యువ హీరోలను వెంటాడుతున్న ఫెయిల్యూర్స్ భయం.. నితిన్ కూడా అందుకే భయపడుతున్నాడా..!!

తెలుగు యువ హీరోలలో చాలామంది పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా వెనకాలే మూడు ఫ్లాప్ లు అన్నట్టు వారి కెరియర్ కొనసాగుతుంది. టాలీవుడ్ హీరోలలో యువ‌ నితిన్ కూడా ఒకడు ఈయ‌న‌ కెరియర్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పడింది. వరుస అపజయాలు తర్వాత భీష్మ నితిన్ కి మంచి రిలీఫ్ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు అతనికి ఘోరమైన డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోయాయి. రీసెంట్ గా వచ్చిన […]