పాన్ ఇండియా కాదు.. ప్లాన్ వరల్డ్ అంటున్న టాలీవుడ్ స్టార్స్..!

ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌ మొదలవుతూనే ఉంటుంది. నిన్న‌మొన్నటి వరకు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలు, దర్శక, నిర్మాతలంతా పాన్ ఇండియన్ మంత్రాన్ని జపించుకుంటూ పోయారు. ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. ఏకంగా సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లో సినిమాలతో సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా పాన్ వర‌ల్డ్‌ రిలీజ్‌కు ప్లాన్ చేసినా.. టాలీవుడ్ సినిమాల లైనప్ సైతం ఆడియన్స్‌ను షాక్‌కు […]

కెరీర్ లెక్కలోను మా మాస్టర్ తగ్గేదేలే.. సుక్కు పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సన్నాకు ఆడియన్స్‌లో ప్రత్యేక ప‌రిచ‌యాలు అవసరం లేదు. బుచ్చిబాబు సన్న కేవలం సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించడమే కాదు.. సుకుమార్ లెక్కల మాస్టర్ గా కాలేజిలో పనిచేస్తున్న టైంలోను ఆయనకు స్టూడెంట్. ఈ క్రమంలోనే టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ సుకుమార్‌కు బుచ్చిబాబు సన్న స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. బుచ్చిబాబు సన్నా.. త‌న‌ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. మాస్టర్ లెక్కలు చెప్తే మనకి […]

” మదరాసి ” మూవీ ట్విట్టర్ రివ్యూ.. శివ కార్తికేయన్ హిట్ కొట్టాడా..!

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ మదరాసి. ప్ర‌మెక‌ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. తమిళ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై రూపొందింది. సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వీల్, మలయాళ నటుడు బిజు మీన‌న్‌, విక్రాంత్ షాబీర్, రుక్మిణి వసంత్ తదితరులు కీలకపాత్రలో మెరిశారు, ఇక సినిమా తమిళ్తో పాటు.. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోను పాన్ ఇండియా […]

” ఘాటీ ” ట్విట్టర్ రివ్యూ.. అనుష్క, క్రిష్ మూవీ టాక్ ఇదే..!

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ” ఘాటీ ” . క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నేడు గ్రాండ్‌ లెవెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. యూవి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ మూవీలో అనుష్క గిరిజన మహిళగా.. ఫుల్ ఆఫ్ వైలెంట్ లుక్‌తో కనిపించింది. ఇక సెన్సార్ కంప్లీట్ చేసిన ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో.. బోర్డు […]

” లిటిల్ హార్ట్స్ ” మూవీ రివ్యూ.. ఆడియన్స్ కు నవ్వుల పండగే..!

యంగ్ న‌టుడు మౌళి తనూజ్‌, శివాని నాగారం జంటగా నటించిన లేటెస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్‌. స‌సాయి మార్తాండ్‌ డైరెక్షన్‌లో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. స‌త్యా హాసన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న (నేడు) గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ లో.. నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి కూడా భాగమయ్యారు. ఈ క్రమంలోనే సినిమా రెండు రోజుల క్రితమే ప్రీమియర్స్ ని ప్రారంభించారు. […]

హారర్ థ్రిల్లర్‌తో మహేష్ మరదలు టాలీవుడ్ ఎంట్రీ.. శిల్పా శిరోద్కర్‌కు అవార్డుల వర్షం పక్కా అట..

టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జటాధర. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి హైప్ మొదలైంది. సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. జటాధర సినిమాకు ప్రేరణ ఆరోర సమర్పకురాలిగా వ్యవహరించగా.. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. రాజాసాబ్ ట్రైలర్ టాక్ ఇదే..!

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజాసాబ్ భారీ అంచనాలతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ హారర్ ఫాంటసి థ్రిల్లర్గా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై మంచి హైప్ మొదలైపోయింది. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా మెర‌వ‌నున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మేకర్స్ ఇటీవల సినిమాను డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది […]

నా కోసమే ప్రార్థిస్తూ ఉంటుంది.. నన్ను క్షమించమ్మా.. నిహారిక కొణిదెల షాకింగ్ పోస్ట్

మెగా డాటర్ నిహారిక కొణిదెల‌కు పరిచయాలు అవసరం లేదు. మెగా ఇంటి నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మొదట్లో పలు సినిమాలకు హీరోయిన్గా మెరిసి నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అయినా.. సినిమాలు పరంగా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కొద్దికాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈసారి కేవలం నటిగానే కాదు.. ప్రొడ్యూసర్ గారు తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ఇందులో భాగంగానే ఆమె […]

ప్రభాస్ చేతుల మీదుగా ” ఘాటి ” రిలీజ్ గ్లింప్స్.. అదుర్స్(వీడియో)..!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఘాటీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై అమ్మడు మెర‌వ‌నుంది. సెప్టెంబర్ 25న అంటే రేపు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న క్ర‌మంలో.. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభించేసారు. ఇప్పటికే బుక్ మై షో, ఇతర టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో చాలా చోట్ల టికెట్స్ […]