బికినీ అందాలతో ట్రీట్ ఇస్తున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రకారుకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక బికినీ ఫోటోని కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో ఒక వెకేషన్ లో దిగిన ఫోటో అన్నట్లుగా కనిపిస్తోంది. అది కూడా సీ ఫుడ్ తింటున్న సమయంలో […]

ఆ కారణంగానే పవన్ సినిమాలలో నన్ను తీసుకోలేదు.. ఆలీ..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఎక్కువగా ఫ్రెండ్షిప్ నటీనటుల మధ్య ఉండనే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొంతమంది హీరోలు తమ సినిమాలలో కొంతమంది కమెడియన్లను ఏరుకోరి మరి ఎంచుకుంటూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంటుందని చెప్పవచ్చు. అప్పట్లో చిరంజీవి నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా బ్రహ్మానందం కనిపించేవారు. ఒకవేళ కథలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉండేలా చూసేవారట. అలా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా కమెడియన్ ఆలీని కూడా అలాగే తీసుకుంటూ ఉండేవారట. […]

గాడ్ ఫాదర్ సినిమా ఓటీటి లో వచ్చేది ఆ రోజే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. చిరంజీవి తెరకెక్కించే సినిమాలు కూడా ప్రేక్షకులు నచ్చితేనే చూస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి అందులో విఫలం కావడంతో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు.కానీ ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. దీంతో తను […]

హీరో రాజ్ తరుణ్ కెరియర్ ముగిసినట్టేనా..?

ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు హీరో రాజ్ తరుణ్. ముందుగా హీరోగా కంటే డైరెక్టర్ గా పనిచేయడానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరోగా మారిపోయారు. ఇక ఆ తర్వాత సినిమా చూపిస్త మావ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో యువ హీరోలలో స్టార్ గా ఎదిగారని చెప్పవచ్చు. ఇక తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను […]

ఈ దొరసాని ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

టాలీవుడ్లో సుదీర్ఘకాలంగా స్టార్ హీరోగా కొనసాగిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కూతుర్లు ఇద్దరు కూడా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక వీరిద్దరిలో శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో చేసేందుకు కూడా ఓకే చెబుతున్నప్పటికీ టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. తెలుగులో తెలుగు హీరోయిన్ కి ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. […]

శ్రీహరి చివరి రోజుల్లో ఎలా ఉన్నారు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ,నటుడుగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించారు నటుడు శ్రీహరి. అయితే శ్రీహరికి సంబంధించి చివరి ఫోటోలు ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో శ్రీహరిని కనుక్కోవడం చాలా కష్టమని కూడా చెప్పవచ్చు. ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం శ్రీహరి ఇంతలా మారిపోవడానికి కారణాలు ఏంటా అని తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే శ్రీహరికి సంబంధించి ఈ ఫోటోలు చూసిన ఆయన అభిమానులు ఏమైంది అనే బాధ […]

జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేటిజన్స్.. కారణం..!!

సినిమాలలో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా అలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా జీవితం గురించి విషయాలను ఎన్టీఆర్ చెప్పే తీరును బట్టి ఎన్నోసార్లు ఆ మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక అందుకు సంబంధించి వీడియోలు కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ తనకంటే పెద్దవారిపైన ఎంతో గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక సంఘటన […]

ఇలియానా సినీ కెరియర్ నాశనం అవ్వడానికి కారణాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన అందంతో నడుము అందాలతో కుర్రకారులను సైతం నిద్రలేకుండా చేస్తూ ఉండేది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇక ఇలియానా 10 సంవత్సరాల వయసులోనే గోవాలో పర్రా గ్రామంలో స్థిరపడిపోయారట. ఇలియానా ర్యాంపు షోలో పాల్గొంటూ తన అందాలతో మురిపించేది. అంతేకాకుండా పలు యాడ్లలో కూడా నటించిందట. అలా బాలీవుడ్ పరిశ్రమలో […]

వామ్మో: జబర్దస్త్ ఇమ్యాన్యుయేల్ కొత్త కారు.. ఎన్ని లక్షలంటే..!!

జబర్దస్త్ బుల్లితెరపై అతి తక్కువ కాలంలో కమెడియన్లుగా గుర్తింపు పొందిన వారు చాలామందే ఉన్నారు. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కూడా పలు సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందారు.ఇక మరి కొంతమంది హీరోలుగా కూడా నటిస్తూ ఉన్నారు. జబర్దస్త్ లో ప్రస్తుతం కమెడియన్ గా కొనసాగుతున్న వారీలో ఇమ్యాన్యుయేల్ కూడా ఒకరు. ముఖ్యంగా వర్ష తో చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలో ఇమ్యాన్యుయేల్ రెమ్యూనరేషన్ పెరిగినట్లుగా కూడా వార్తలు […]