టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వైల్డ్‌డాగ్. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ఏప్రిల్ 2న రిలీజ్ అయ్యి దూసుకెళ్తుంది. మూవీ కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు మూవీ బృందం. అలాంటి టైములో వైల్డ్ డాగ్ టీమ్‌కి పెద్ద షాక్ తగిలింది. పైరసీ భూతం వైల్డ్ డాగ్‌ని వదిలి పెట్టలేదు. వైల్డ్ డాగ్ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మూవీ […]
Author: Admin
బాహుబలిగా వార్నర్.. అదిరిన `సన్ రైజర్స్` పోస్టర్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు వార్నర్. ఇక ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇప్పుడు ఐపీఎల్-2021 సీజన్ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా వార్నర్ పై మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది. […]
భారత్‌లో కొత్తగా 89,129 కరోనా కేసులు..భారీగా మరణాలు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు మరియు మరణాలు నిన్న భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 89,129 మందికి […]
శ్రుతిహాసన్‌కు రెగ్యులర్‌గా కరోనా టెస్టులు..కారణం అదేనట!
శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి.. తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి.. మళ్లీ `క్రాక్` సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సరసన `సలార్` చిత్రంలో నటిస్తున్న శ్రుతిహాసన్.. మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను కూడా లైన్‌లో పెట్టింది. ఇదిలా […]
తెలంగాణలో కరోనా విలయతాండవం..వెయ్యికిపైగా కొత్త కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
వామ్మో..ఇండియన్ 2 కోసం శంకర్ అంత రెమ్యునరేషన్ తీసుకున్నాడా?
జాతీయ స్థాయిలో గురింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన రోబో 2.0 తర్వాత కమల్ హాసన్‌తో భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ ను స్టార్ట్ చేసాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కరోనాకు ముందే ఇండియన్ […]
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న వీరప్పన్ కుమార్తె!
వీరప్పన్..పోలీసులకు, ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేసిన పేరు ఇది. కొన్నేళ్ల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన వీరప్పన్.. గంధపుచెట్ల స్మగ్లింగ్, ఏనుగుల దంతాల అక్రమ రవాణా ఇలా చాలా అరాచకాలే చేశాడు. ఇక ఈయనను 2004లో తమిళనాడు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. విరప్పన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు విద్యారాణి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. అయితే రెండోకూతురు విజయలక్ష్మి త్వరలోనే `మావీరన్ పిళ్లై` చిత్రంతో […]
సమ్మర్‌ను కూల్ చేస్తున్న మహేష్, తమన్నా..యాడ్ వైరల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మిల్కీ బ్యూటీ తమన్నా సమ్మర్‌ను కూల్ చేసేందుకు మరోసారి జతకట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్‌రెడ్డి ఇటీవల మహేష్, తమన్నా కాంబినేషన్‌లో ఓ యాడ్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఏసీ కంపెనీ లాయిడ్ విడుదల చేసిన కొత్త `లాయిడ్ గ్రాండ్ హెవీ డ్యూటీ’ ఏసీ కోసం ఈ యాడ్‌ను తెరకెక్కించారు. అయితే తాజా ఈ యాడ్ తమన్నా తన సోషల్ మీడియా ద్వారా షేర్ […]
రష్మిక జోరు..మరో బాలీవుడ్ సినిమాను పట్టాలెక్కించిన బ్యూటీ!
రష్మిక మందన్నా.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన `పుష్ప`, శర్వానంద్ సరసన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సుల్తాన్ సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. `మిషన్ మజ్ను` సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టనుంది. ప్రస్తుతం మిషన్ మజ్ను షూటింగ్ శరవేంగా జరుగుతోంది. అయితే ఇంకా […]