హీరో నాచురల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింఘా రాయ్. ఈ సినిమాని డైరెక్టర్ రాహుల్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా మిక్కి.జె.మేయర్ వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. అయితే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి మరొక బిగ్ అప్డేట్ విడుదల చేశారు.
ఇక ఈ సినిమాని కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు గా తెలుస్తోంది. ఈ సినిమాని డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే తాజాగా ఈ రోజు సాయి పల్లవి ఒక ట్రెడిషనల్ లుక్ లో.. హారతి పళ్లెం తో ఉన్నటువంటి ఫోటోను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ ఫోటోను చూసిన వారంతా సాయి పల్లవి ఈ సినిమాలో మెయిన్ రోడ్ లో నటిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించలని కోరుకుందాం. ఈ సినిమాతో నైనా హీరో నాని మంచి సక్సెస్ అందుకుంటాడేమో వేచిచూడాల్సిందే.
We wish you all a Very #HappyDiwali
-Team #ShyamSinghaRoy
Natural 🌟@NameisNani @IamKrithiShetty @MadonnaSebast14 @vboyanapalli @Rahul_Sankrityn @MickeyJMeyer @NiharikaEnt #SSRonDEC24th pic.twitter.com/kAZD8sYp1w
— Sai Pallavi (@Sai_Pallavi92) November 4, 2021