” గుంటూరు కారం ” మూవీలో ఆ సాంగ్ తో ఫుల్ మీల్స్ పెట్టనున్న మహేష్… ఏదేమైనా నువ్వు సూపర్ బ్రో…!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు మహేష్. ఇక తాజాగా ఈయన నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం”. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ మాస్తో ఈసారి తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాదా వీటికి డిఫరెంట్ రెస్పాన్స్ వచ్చింది.

ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్ వస్తే సెకండ్ సింగిల్ కి తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఆల్బమ్ కి సంబంధించిన ఓ సాంగ్ అయితే ఫుల్ మీల్స్ పెడుతుందని సమాచారం. ఈ సినిమాలో ఓ ఐటెం మెంబెర్ ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలోని ఓ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ కి గట్టి ఉషారునే ఇస్తుందట. ఇక ఈ సాంగ్ విషయంలో మాత్రం థమన్ డిసప్పాయింట్ చేయడంతో సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయి మహేష్ ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.