బాలీవుడ్ స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ ఒకడు. కానీ కొంతకాలంగా ఈయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను చెవిచూస్తున్నాయి. అయినప్పటికీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక మూవీస్ చేసే హీరోలలో అక్షయ్ ముందు వరుసలో ఉన్నాడు. ఒక ఏడాదికి ఐదు నుంచి ఆరు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
హిట్ అండ్ ఫ్లాప్ అనే తేడా లేకుండా ప్రతి రెండు, మూడు నెలలకు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు అక్షయ్. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ను మించిన ఫిట్టర్ లేదా ఎనర్జిటిక్ ఎవరు లేరని చెప్పాలి. 54 ఏళ్ళ వయసులోనూ ఇంత ఫీట్ గా ఉండటం అంటే మామూలు విషయం కాదు. డ్రెస్సింగ్ లో కూడా స్టైలిష్ గా ఉంటాడు అక్షయ్.
ఇక తాజాగా ఒక బ్లాక్ డ్రెస్ లో కనిపించాడు. ఫుల్ ప్లాజా ప్యాంట్.. బ్లాక్ షర్ట్ లో కనిపించాడు. కానీ ఈ లుక్ చూడడానికి అమ్మాయిల డ్రెస్ లాగా ఉంది. ఇక దీంతో ఈయనపై ట్రోలింగ్స్ మొదలుపెట్టారు ఈయన హెటర్స్. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram