మాస్ మహారాజ్ రవితేజ మనందరికీ సుపరిచితమే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. చిన్న హీరోగా పరిచయం అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే రవితేజ హీరోగా ఇటీవల వచ్చిన ” ధమాకా ” సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ కలెక్షన్స్ లో రూ.100 కోట్ల వరకు రాబట్టినట్టు తెలుస్తుంది. తాజాగా, రవితేజకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రవితేజకు పెళ్ళయి పిల్లలు ఉన్నప్పటికీ.. తన కూతురు వయసున్న అమ్మాయిని మరో వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ అట. ఆ స్టార్ హీరోయిన్ తో రవితేజ సైతం కొన్ని సినిమాలు చేశాడట.
వీరిద్దరూ ప్రైవేట్ గా కూడా కొన్ని పార్టీస్ లకు అటెండ్ అయ్యారు.. కానీ ఇది మాత్రం కేవలం పుకారే అంటూ రవితేజ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి కొంతమంది మాత్రం వారి మధ్య చనువుని చూసి వీరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఎటువంటి అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతుంది.