ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌తో దూసుకుపోయింది భూమిక చావ్లా. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తన పర్ఫామెన్స్తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసింది. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ, అప్పటికీ ఏమాత్రం చేంజ్ లేకుండా అదే లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలపరంగా ప్రస్తుతం ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నా.. తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
తెలుగు, హిందీ, తమిళ్లో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది. స్టానింగ్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రాళ్ళ మాది పోగొడుతుంది. ఒకప్పుడు తన అందంతో కోట్లాదిమంది ప్రేక్షకులను కట్టిపడేసిన భూమిక.. ఇప్పటికీ అలాగే తన ఫోటోషూట్లతో మెరుస్తుంది. ఇక ఇటీవల భూమిక షేర్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బ్లాక్ మనీ డ్రెస్ లో స్లీవ్ లెస్ థైస్ అందాలతో కుర్రాళ్ళ మతిపోగోడుతుంది. యంగ్ బ్యూటీస్‌తో పోటీ పడుతూ హాట్ ఫోటోషూట్స్ తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది ఫ్యాన్స్ ఇప్పటికి మీ అందం చెక్కుచెదరలేదు అదే అందంతో భలే ముద్దొస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఈ వయసులో నీకు ఇలాంటి షార్ట్ డ్రెస్సులు.. థైస్ షోలు అవసరమా తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.