బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావిద్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒకరికి దాదాపుగా ఈమె తెలిసే ఉంటుంది. ఎప్పటికప్పుడు వెరైటీ వేషధారణతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసే ఈ బ్యూటీ క్రియేటివ్ ఫ్యాషన్ ఛాయిస్లతో ఎల్లప్పుడూ జనాలకు షాకింగ్ ట్రీట్ ఇస్తుంది. కేవలం వెరైటీ డ్రెస్‌ల పైనే ఆధారపడి వింత వింత వస్తువులు ఒంటిపై ధరించి దర్శనమిస్తూ ఉంటుంది.
ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా పట్టించుకోకుండా వారికి అదిరిపోయే కౌంటర్ ఇస్తూ తన క్రేజ్‌ను కొనసాగిస్తుంది. తాజాగా ఉర్ఫీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షాకింగ్ వీడియోను షేర్ చేసింది. అందులో పూర్తి నగ్నంగా ఓకే టీటెడ్ అనే స్టాంపు ఒంటిపై వేసుకుని కనిపించింది. చెస్ట్ పై చేతులు అడ్డుపెట్టి మిగతా బాడీ పార్ట్స్ అన్ని ఎక్స్‌పోజ్ చేస్తు రచ్చ రంబోలా చేసింది. దీంతో ఈ వీడియో చూసిన నేటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
ఇలాంటి వాళ్లని చెప్పుతో కొట్టాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం బట్టలు కుడుతున్న మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికపై షేర్ చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఉర్ఫీ షేర్ చేసిన ఈ సెన్సేషనల్ వీడియోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
View this post on Instagram