“యంగ్ హీరోకు ఊపిరి కూడా ఆడకుండా ఘాటు ముద్దు పెట్టిన శ్రీలీల”…ఈ రేంజ్ లో నాకేసింది ఏంటి (వీడియో)..!!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ” పెళ్లి సందడి ” సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయం అయింది. ఆ తర్వాత రవితేజ ” ధమాకా ” సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకొని ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు పది సినిమాల వరకు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం టాలీవుడ్లో శ్రీ లీల హవా నడుస్తుంది. డ్యాన్స్, గ్లామర్, యాక్టింగ్ అన్ని విషయాల్లోనూ ఆకట్టుకుంటుంది.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీ లీల తన ఫస్ట్ లిప్ లాక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ” నేను ఏ హీరోతో లిప్ లాక్ సీన్లో నటించను. అలా చేయాల్సి వస్తే నా మొదటి ముద్దు నా భర్తకే ఇస్తాను ” అని చెప్పింది. కానీ గతంలో ఓ సినిమాలో హీరోకు ఘాటుగా ముద్దు పెట్టిన విషయం మర్చిపోయి అబద్ధం చెప్పి అడ్డంగా బుక్ అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.

2019లో కన్నడ ” కిస్ ” సినిమాలో శ్రీ లీల, యంగ్ హీరో విరాట్ కు ఓ సిన్లో లిప్ కిస్ ఇచ్చింది. దీన్ని తెలుగులో ” ఐ లవ్ యే ఇడియట్ ” పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఇందులో ఓ సీన్ లో హీరోయిన్ ప్రేమను తెలియజేస్తుంది. ఆ తర్వాత హీరోకు లిప్ లాక్ కూడా ఇస్తుంది. దీంతో శ్రీ లీల మొదటి ముద్దు గోల నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీనిబట్టి చూసుకుంటే… విరాట్, శ్రీ లీల ప్రేమించుకుంటున్నారా అనే సందేహం ప్రేక్షకులలో కలుగుతుంది.