గుండెలో కొవ్వు పేరుకుపోవడం, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం, అధిక బరువు, డయాబెటిస్ రోగాల్లో ఇన్సులిన్ రెసిస్టన్స్ కారణాలవల్ల రావచ్చు. గుండెపోటు వచ్చేముందు శరీరం కొన్ని హెచ్చరికలను మనకు పరోక్షంగా పంపుతుందని నిపుణులు చెప్తున్నారు. కానీ వాటిని మనం సాధారణంగా భావించి పెద్దగా నోటీస్ చేసుకోము.
హై టేన్షన్, కొద్ది మెట్లు ఎక్కిన ఆయాసం, కుడి చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బంది, నొప్పి, చమట పటడం.. ఓ వయసు దాటిన వాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇంట్లో ” సార్సిట్రేట్ ” మాత్రలు అందుబాటులో ఉంచుకోవాలి. ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా ఆ మాత్ర ఒకటి నాలుక కింద భాగంలో ఉంచాలి, మింగకూడదు. డాక్టర్ను వెంటనే సంప్రదించాలి.
ఈ టాబ్లెట్ గుండెపోటు రాకుండా రెండు గంటలసేపు పాటు ఆపుతుంది. అంతలోగా డాక్టర్ని సంప్రదించాలి. గుండెపోటు వచ్చే ముందు చెయ్యి లాగడం లాంటివి జరుగుతాయి.. అప్పుడు నీళ్లు, టి , కాఫీ లాంటివి ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే గుండెకి మరింత ఫోర్స్ ఎక్కువయి త్వరగా చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.