ఎవరు ఊహించిన విధంగా విజయ్ దేవరకొండ తర్వాత సినిమా.. భారీగానే స్కెచ్ వేసాడుగా..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్మాణ కాంబినేషన్లో తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఖుషి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వ‌సూళ్ల‌ను కొల్లగొడుతుంది. విజయ్ దేవరకొండ తన కెరీర్లు ఇప్పటివరకు తన నటించినన సినిమాలలో పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డిసినిమాలు ఊహించని విధంగా భారీ సక్సెస్ అందుకు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఖుషి సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మంచి కం బ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించడంతో విజయ్‌ అభిమానులు కూడా మంచి ఖుషి గా ఉన్నారు.. ఈ విషయం ఇలా ఉంచితే విజయ్ ఇప్పటి నుంచి లవ్ స్టోరీ సినిమాలు తీరంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

ఇప్పటికే విజయ్ దేవరకొండ గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అవుతుందని టాక్ కూడా గట్టిగా ఉంది. ఈ సినిమా కథ కూడా విజయ్ కెరీర్ లో ఇప్పటివరకు ఆయన నటించలేదు.

ఇక సినిమాలో విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడని… ఈ సినిమా కథ కూడా రియల్ సంఘటనలకు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమాపై విజయ్‌ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇక మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి అంచనలను అందుకుంటారో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.