పెళ్లయిన హీరోతో శ్రీ దివ్య సిక్రెట్‌ ఎఫైర్.. ఏం జరిగిందంటే..!!

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీ దివ్య. తన నటనతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాక తమిళ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తుంది. ఇకపోతే ఈమె కోలీవుడ్ లో ఓ పెళ్లయిన హీరోతో ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అతను ఎవరో కాదు.. హీరో శివ కార్తికేయన్‌. అయితే శ్రీ దివ్య, శివ కార్తికేయన్ 2,3 కలిసి సినిమాల్లో నటించారు. ఆ టైంలోనే ఇద్దరి మధ్య డీపెస్ట్ రిలేషన్షిప్ ఏర్పడిందట. ఈ విషయం శివ కార్తికేయన్‌ భార్యకు తెలిసి ఇంట్లో గొడవలు స్టార్ట్ అవడంతో అప్పటి నుంచి శ్రీ దివ్య, శివ కార్తికేయన్ దూరంగా ఉంటున్నారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్ కి కోలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉండడంతో మరో సినిమాలో ఓ దర్శకుడు వీరిని హీరో హీరోయిన్గా తీసుకున్నప్పటికీ, శివ కార్తికేయన్ మాత్రం ఆమెను వద్దనడంతో ఇక వేరే హీరోయిన్‌ని తీసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.