ప్రభాస్, అనుష్కకు ఒక కొడుకు ఉన్నాడు.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్..!!

ప్రభాస్, అనుష్క ఈ జంట అంటే అందరికీ ఇష్టమే. స్క్రీన్ కాన్సెప్ట్ కూడా అదిరిపోతుంది. కాబట్టి జోడి కి సూపర్ హిట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్ గా ఓ కొడుకు కూడా ఉన్నట్లు ఫోటో ఎడిట్ చేసి షేర్ చేశారు అభిమానులు.

చైర్ పై కూర్చుని బిడ్డను చేతిలో పెట్టుకున్న అనుష్క.. కింద కూర్చుని కొడుకును చూసి మురిసిపోతున్న ప్రభాస్.. ఓ కుక్క పిల్ల.. ఫోటో చూడముచ్చటగా ఉంది. ఇక దీనిపై మీన్స్ ట్రెండ్ అవుతుండగా.. ఎడిట్ చేస్తే చేశారు కానీ.. నిజం అవ్వాలని కోరుకుందాం అంటున్నారు ప్రేక్షకులు.

గతంలో ప్రభాస్, అనుష్క మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని ఎన్నో ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ఫాన్స్ తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉంటున్నారు. వీరిద్దరూ ఒకటి కావాలని కోట్లమంది ఆశ పడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.