తాగి బట్టలిప్పి మరి చిందులేస్తున్న జగపతిబాబు.. ఎవరు ఊహించరు..!

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు..సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం స్టైలిష్ విలన్ గా అదరగొడుతున్నాడు. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ అయ‌న‌ చేతిలో చాలా సినిమాలు ఉన్నయి.. సినిమాలో ఎంత బీజిగా ఉన్నా జ‌గ‌ప‌తిబాబు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు.

తన కెరీర్ కు సంబంధించిన అప్ డేట్స్ తక్కువనే ఇచ్చే జగ్గూ భాయ్… పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పోస్ట్లతో ఫాలోవర్స్ కు సూపర్ ఫన్ ను అందించడంలో ముందుంటున్నాడు. అందులో భాగంగా తాజాగా ఫ్రెండ్స్ తో తాగి బట్టలు ఊడదీసి మరి ఎంజాయ్ చేస్తున్న పిక్ షేర్ చేశాడు. ఇక అందులో చుట్టు మద్యం గ్లాసులు ఉండగా… తన ఫ్రెండ్ తో కలిసి షర్ట్ లేకుండా పార్టీ చేసుకుంటూ కనిపించాడు జగపతిబాబు. ప్ర‌స్తుతం ఈ పోటో సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మురింది.