ఈవెంట్స్ లేక కార్లు వాష్ చేసుకుని బతుకుతున్న జబర్దస్త్ యాంకర్ రష్మీ.. పిక్స్ వైర‌ల్‌.. !!

” జబర్దస్త్ ” తో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెండితెరపై కూడా అలరిస్తుంది. ఇక షోలు, సినిమాలు పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ తన అందాలతో రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్లు అందాలు ఈ గ్లామరస్ బ్యూటీ.

ఈ భామ… తాజాగా మరో ఫోటో తో వైరల్ అవుతుంది. ఈ మేరకు రెడ్ కలర్ మహేంద్ర కంపెనీ కార్లు వాష్ చేస్తూ.. అందాల విందు చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ” . ఈవెంట్స్ లేక కార్ వాష్ చేస్తూ బతికేస్తున్నావా” అని ” కార్ తో కూడా రొమాన్స్ చేస్తున్నావా ” అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఎప్పటికప్పుడు రష్మికి సంబంధించి ఏదో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం రేష్మి కార్ తుడుస్తూ ఇచ్చిన రొమాంటిక్ ఫోజులు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి వ్యూస్ సంపాదించుకుంటున్నాయి. ఈమె బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తున్న సినిమాల్లో నటిస్తూ మరోపక్క సోషల్ మీడియా ద్వారా పొట్టి బట్టలతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది. సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా భారీగా సంపాదిస్తుందట రష్మి.

 

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)