నువ్వు చూపిస్తే తప్పులేదు.. మేము కామెంట్ చేస్తే తప్పా.. అనసూయ పై మళ్లీ మొదలైన ట్రోలింగ్స్..!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ… నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలోని అనసూయ‌ పెట్టిన పోస్ట్ క్షణంలో వైరల్ కాగ‌.. కొన్ని సార్లు భారీ ట్రోల్స్ కు గురవుతాయి.

ఈమధ్య అనసూయ నెట్టింట వైరల్ గా మారి.. ట్రోల్స్ ఎక్కువైన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ, ట్రోల్స్ కు, మీమ్స్‌కు ఏమాత్రం భయపడని ఈమె.. వాటిని తనదైన స్టైల్ లో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో సైలెంట్ అయిన అనసూయ… ఇప్పుడు మరోసారి ట్రోల్లింగ్స్ కి చిక్కింది. బికినీలో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తన భర్తతో ఉన్న వీడియో పోస్ట్ చేసింది.

దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. ” నువ్వు కావాలని చూపిస్తే తప్పులేదు.. కామెంట్లు పెడితే వచ్చిందా ” అని ఒకరు పెడితే…” మళ్లీ ఏడుస్తావు నువ్వు పక్కా.. ” అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. అనసూయ అభిమానులు మాత్రం పాజిటివ్గా రియాక్ట్ అవుతు.. నెగెటీవ్ ట్రోల్స్ చేసేవారిని తిట్టిపోస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)