అదిరిపోయే బికినీ ట్రీట్ ఇచ్చిన వర్మ హీరోయిన్..!!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. వర్మ ఎంతమంది ముద్దుగుమ్మలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ సైతం పాపులర్ చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. వర్మ వల్ల లైన్ లైఫ్ లోకి వచ్చిన హీరోయిన్లలో అప్సర రాణి కూడా ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కిన దక్కకుండా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ నెస్ తో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది.. నా ఇష్టం, డేంజరస్ సినిమాలతో అందాల ఆరబోత చేసిన అప్సరా రాణి.. ఆ మధ్య రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ చిత్రంలో ఐటెం సాంగ్ లు నటించింది ..

Bhoom Bhaddhal' Girl Oozes In Black Bikini

క్రాక్ లో అప్సరా రాణి చేసిన ఐటెం సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ అందుకున్నది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఎప్పుడు హైలెట్గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరొకసారి ఈ అమ్మడు యొక్క అందాల ఆరబోత సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా కనిపిస్తోంది. బికినీలో గతంలో కూడా ఎన్నో ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

కానీ ఈసారి అంతకుమించి అనేలా తన అందాలతో అప్సర రాణి అదరగొట్టేస్తోంది. హీరోయిన్గా అవకాశాలు వచ్చిన రాకున్నప్పటికీ ఇలాంటి ఫోటోలతో మరింత పాపులారిటీ అందుకుంది. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కానీ ఈ ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అప్సర రాణి. ప్రస్తుతం సోషల్ మీడియాని షేర్ చేస్తోంది అప్సరా రాణి ఫోటోలతో.

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

Share post:

Latest