ఎట్టకేలకు వారికి క్షమాపణలు చెప్పిన శ్రీ లీల.. కారణం..?

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల క్రేజీ సంపాదించుకుంది హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అందం అభినయం తో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమ్మడి డాన్స్ కు ఎనర్జీకి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. ఇక రెండవ సినిమాతోనే రవితేజ తో కలిసి ధమాకా చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటుంది శ్రీ లీల.

Sreeleela : మహేష్ బాబు SSMB28 షూటింగ్‌లో శ్రీలీల.. వైరల్ అవుతోన్న లోకేషన్  పిక్స్.. Sreeleela joins mahesh babu ssmb28 movie sets pics goes viral–  News18 Telugu

అయితే రోజు రోజు పలు రకాల ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా అభిమానులకు క్షమాపణలు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. తాజాగా శ్రిలిల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. షూటింగ్లో భాగంగా ఈ అమ్మడు ఒక గ్రామానికి వెళ్ళింది. ఇక్కడి రోడ్ల పై గుడిలో ఆవుల దగ్గర ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.అయితే ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఫోటోలు క్వాలిటీ తక్కువగా ఉండడం పై సారి చెప్పినట్లుగా తెలుస్తోంది.

Pic Talk: The Nature-Loving Sreeleela

ఓ క్షణం ఆగి జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయండి అంటూ రాసుకుంది. శ్రీలీల ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా హీరో నితిన్,రామ్ పోతినేని పంజా వైష్ణవితో కూడా సినిమాలలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే బాలయ్య సినిమాలో కూడా కూతురుగా నటించబోతున్నట్లు సమాచారం.

Share post:

Latest