గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పులి సినిమా హీరోయిన్..!!

పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో కొమరం పులి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని ఎస్ జె సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. 2010లో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. ఈ సినిమాలో పవన్ నటన మ్యూజిక్ ఆకట్టుకున్నప్పటికీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. అలాగే ఈ సినిమా కి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. పవన్ కు జోడిగా ఏ చిత్రంలో ని నికిషా పటేల్ నటించింది.

అయితే ఈ అమ్మడు తన అందంతో గ్లామర్ తో ఆకట్టుకున్న ఆ తర్వాత పలు చిత్రాలలో చేసిన టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది. అందం ,అభినయం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎక్కువ గా రాణించలేకపోయింది. పులి సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తో ఓం త్రి డి సినిమాలో నటించింది. ఆ తర్వాత అరకు రోడ్డులో ,గుంటూరు రోడు అనే సినిమాలలో నటించింది. ఇవన్నీ కూడా ఫ్లాప్ కావడంతో ఇక ఈమె తెలుగు పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పేసింది.

నికీషా పటేల్ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎలా ఉంది అంటూ ఆమె అభిమానులు ఆరా తీయగా ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు కొన్ని వైరల్ గా మారుతున్నాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గానే ఉంటూ రోజుకు పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ ఈ అమ్మడి అందం లో ఎలాంటి మార్పు లేదని ఈమె అభిమానులు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by nikesha patel (@nikesha.patel)

Share post:

Latest