హీరో జయం రవి భార్య పిల్లలను ఎప్పుడైనా చూశారా..!!

తమిళ హీరో జయం రవి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఆయన నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ ఆయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. జయం సినిమా తో హీరోగా మారిన రవి ఆ సినిమా సక్సెస్ తర్వాత జయం రవిగా పేరు మార్చుకున్నారు. తెలుగులో సక్సెస్ అయిన సినిమాలన్నీ తెరకెక్కించి తమిళంలో మంచి విజయాలను అందుకున్నారు. అలా బొమ్మరిల్లు ,అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలు రీమిక్స్ చేసి బాగా సక్సెస్ అయ్యారు.

Jayam Ravi (aka) Jeyam Ravi photos stills & images

ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్ గా నటించి మెప్పించారు. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇదంతా ఇలా ఉండగ తన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ముఖ్యంగా ఆయన భార్య పిల్లలు ఎలా ఉంటారు.తాజాగా జయం రవి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. జయం రవికి భార్య ఇద్దరు కుమారులు ఉంటారు. వారి ఫోటోలు చూసి సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ పలువురు నెట్టు జనరల్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

ఇక జయం రవి అన్నయ్య మరెవరో కాదు చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాలు తెరకెక్కించిన మెహన్ రాజా . ఆయన తమిళ్ దర్శకుడుగా పేరు సొంతం చేసుకున్నారు తాజాగా జయం రవి కుటుంబానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఈ ఫ్యామిలీ.

 

View this post on Instagram

 

A post shared by Jayam Ravi (@jayamravi_official)

Share post:

Latest