టాలీవుడ్ హీరోల మొదటి సినిమా పేర్లు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం మొదట సక్సెస్ అయ్యి ఆ తర్వాత ఫెయిల్యూర్ గా నిలిచారు.మరి కొంతమంది తమ సక్సెస్ను అలాగే కొనసాగించిన వారు చాలామందే ఉన్నారు. అలా తమకేరియర్ లో సక్సెస్ గా నిలిచి ఎంతమంది అభిమానులను సంపాదించిన కొంతమంది హీరోలు ఉన్నారు. వీరిని అభిమానించే అభిమానులు కొన్ని కోట్లల్లో ఉంటారని చెప్పవచ్చు. అయితే ఈ రోజున తమ అభిమాన హీరోల మొదటి సినిమా గురించి తెలుసుకుందాం.

Do They Really Have That Caliber? | cinejosh.com
1). నటుడు జగపతిబాబు మొదట సింహ స్వప్నం అనే సినిమా ద్వారా నటించారు.

2). నాగార్జున విక్రమ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.

3). మహేష్ బాబు రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

4). శ్రీకాంత్ తాజ్ మహల్ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

5). వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

6). ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో పరిచయమయ్యారు.

7). ఏఎన్ఆర్ ధర్మపత్ని అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు.

8). సీనియర్ ఎన్టీఆర్ మన దేశం సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

9). శ్రీహరి బ్రహ్మనాయుడు అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

10). అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా పరిచయమయ్యారు.

11). రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

12). ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

13). శోభన్ బాబు దైవ బలం సినిమాతో సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

14). కృష్ణ తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

15). మోహన్ బాబు స్వర్గం నరకం సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

16). చిరంజీవి పునాదిరాళ్లు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు

17). మురళీమోహన్ జగమే మాయ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు

18). కృష్ణంరాజు చిలక గోరింక సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.

తదితర హీరోలు సైతం పలు చిత్రాలతో ఎంట్రీ ఇచ్చారు.

Share post:

Latest