రోజు రోజుకి చాలా దిగజారిపోతున్న అనసూయ..?

టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ గా పేరుపొందింది యాంకర్ అనసూయ. మొదట న్యూస్ రీడర్గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత కొంతకాలానికి ఎంటర్టైన్మెంట్ యాంకర్గా మంచి క్రేజ్ సంపాదించుకున్నది. అలా జబర్దస్త్ అనసూయగా కూడా పేరు సంపాదించింది జబర్దస్త్ లో చాలా సంవత్సరాలు పాటు యాంకర్ గా కొనసాగించిన ఈమెకు మంచి క్రేజీ ఏర్పడింది. అయితే ఆ తర్వాత రష్మీ ఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ లో కూడా అనసూయ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని వార్తలు వినిపించాయి.

1 వ్యక్తి, ఇంటి వెలుపలి చిత్రం కావచ్చు

అయితే ఈ మధ్య అనసూయ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటోంది .సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. దీంతో పలు సినిమాలలో అవకాశాలు రావడమే కాకుండా హీరోయిన్గా కూడా కొన్ని సినిమాలను నటించింది అనసూయ. కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో మరొకసారి అనసూయకు సుకుమార్ అవకాశం ఇచ్చారు. పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో అనసూయ నటించిన ఈ సినిమాలో మరొకసారి తన వైలెంట్ తో అందరిని ఆకట్టుకుంది. గడచిన కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ షో కి కూడా దూరమైంది కేవలం ఇంట్లోనే ఉంటోంది అనసూయ.

1 వ్యక్తి, కూర్చుని ఉన్నారు, ఇంటి వెలుపలి చిత్రం కావచ్చు

మరొక పక్క సినిమా షూటింగ్లకు హాజరవుతూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తే ఉంటుంది. తాజాగా అనసూయ తన తొడలు కనిపించేలా అందాలను ప్రదర్శించి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. దీంతో ఈమె గురించి పలు నేటిజెన్లు రకా రాకలుగా కామెంట్లు చేస్తున్నారు.

1 వ్యక్తి, ఇంటి వెలుపలి చిత్రం కావచ్చుకెమెరాను కింద నుంచి ఫోకస్ చేసి ఈమె అందాలను ఫోటోలు తీశారు అన్నట్లుగా కనిపిస్తోంది ఈమె ఫోటోలు చూసిన నెట్టు జెనెరల్ సైతం కొంతమంది ఆగలేము అంటూ కామెంట్లు చేయగా మరి కొంతమంది అనసూయ ఇలా రోజురోజుకీ దిగజారుతోంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest