వామ్మో.. రాశి ఖన్నా కూడ అవకాశాల కోసం పెంచేసిందిగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఈన్నేళ్ల కాలంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకోలేక పోతోంది. ఈ అమ్మడు తెలుగులో పాటు తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఏడాది పైన కావస్తోంది. కార్తీతో సుల్తాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది.ఇక హీరోయిన్ గానే కాకుండా మంచి విలన్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే అన్నట్టుగా పలు సందర్భాలలో తెలియజేసింది రాశి ఖన్నా.

Actress Raashi Khanna Latest Pics Goes Viral

అలాగే తనలోని కామెడీ యాంగిల్ లో కూడా సుప్రీమ్, పండగ చేసుకో వంటి చిత్రాలతో అందరిని ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ లో రాజు అండ్ డీకే దర్శకత్వంలో ఫర్జి అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో ఇమే విజయ్ సేతుపతి అసిస్టెంట్ పాత్రలో కనిపించింది.

Actress Raashi Khanna Latest Pics Goes Viral హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ బాగానే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి కారణం ఈ మధ్యకాలంలో ఏ ఈవెంట్ లో పాల్గొన్న కూడా రాశి ఖన్నా హాట్ డ్రెస్సులలో రెచ్చిపోతూ కనిపిస్తోంది.

Farzi Actress Raashii Khanna Deep Cleavage Pictures Shakes Internet | Rashi Khanna Pics: క్లీవేజ్ అందాలు చూపిస్తూ రాశి ఖన్నా రచ్చ.. మైండ్ బ్లోయింగ్ పిక్స్! News in Telugu

తాజాగా ఈ ఆమ్మడు ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. తన ఎదా అందాలు కనిపించే విధంగా హాట్ హాట్ ఫోజులతో రెచ్చగొడుతూ కనిపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలన్నీ ఇంస్టాగ్రామ్ లో ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా నేటిజెన్లు సైతం లైక్ చేయడం గమనార్హం. ఇక ముఖ్యంగా అవకాశాల కోసమే ఇలా అందాలు ఆరబోత చేస్తోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈసారైనా అవకాశాలు స్టార్ హీరోలతో నటించేందుకు వస్తాయేమో రాశి ఖన్నా కు చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Share post:

Latest