ఆ కుటుంబం వల్లే తారకరత్న ఇలా అయ్యారా..?

అతి చిన్న వయసులోనే తారకరత్న మరణించడంతో ఈ వార్తని అటు కుటుంబ సభ్యులు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న తారకరత్న తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న సమయంలో ఇలా మరణించడంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అస్వస్థకు గురైంది. తారకరత్నకు ఒక పాప కూడా ఉంది ఇక వీరి బాధ్యత కూడా ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్న అందరిలోనూ ఇప్పుడు మొదలవుతోంది.

Taraka Ratna Passed Away: తారకరత్నకు వైసీపీ నేత విజయసాయి రెడ్డికి ఉన్న  సంబంధం ఇదే.. | Taraka Ratna Passed Away Do you know the relationship With  YSRCP Leader Vijayasai reddy to Tarakaratnas wife Alekhya ...
తారకరత్న విషయంలో మాత్రం అటు కుటుంబం, ఇటు కెరియర్ విషయంలో బయట ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు ఉన్నాయట. తారకరత్న కెరియర్ విషయానికి వస్తే ఒకవైపు కళ్యాణ్ రామ్ మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ తనకన్నా వయసులో చిన్నవారైన బాగానే సక్సెస్ అవుతున్నారు. కానీ కెరియర్ పరంగా మాత్రం ఎక్కడ ముందుకు సాగలేకపోయారు తారకరత్న. అయితే తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగానే హీరోగా చేయడం జరిగిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక అందుకోసం కుటుంబం అంతా సాయి శక్తుల ప్రయత్నించింది. అందుచేతనే ఒకేరోజు 9 సినిమాలను ప్రారంభించి పలు జాగ్రత్తలు తీసుకున్నారట.

Taraka Ratna's wife Alekhya Reddy falls ill after her husband's death
ఇలా ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ హీరో విషయంలో కూడా జరగలేదని ఇకపై జరగదు కూడా అని చెప్పవచ్చు. ఇలా తారక రత్నాను ఒకేసారి 9 సినిమాలతో లాంచ్ చేయడానికి నందమూరి కుటుంబం మొత్తం పలుకుబడిన ఉపయోగించిందని సమాచారం. ఇందులో ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. ఇక ఆ తర్వాత చిత్రాలు ఆకట్టుకోలేకపోవడంతో విలన్ గా కూడా సత్తా చాటాలనుకున్నారు. కానీ అందులో కూడా సక్సెస్ కాలేకపోయారు. 20 ఏళ్లలో చేసింది 22 సినిమాలు అందుకే చాలా ఏళ్లు డిప్రెషన్లు ఉండిపోయారు తారకరత్న. దీంతో రాజకీయాలలో బిజీ అవ్వాలనుకుంటున్న సమయంలోనే ఇలా మరణించారు.

Share post:

Latest