ఏ హీరో సాధించలేని రికార్డును సాధించిన తారకరత్న..!!

మొదట్లో చాలా క్యూట్ బాయ్ గా ఆ తర్వాత ఖతర్నాక్ నటుడుగా పేరుపొందిన నటుడు తారకరత్న. కాలం కలిసి రాక విలన్ గా పలు చిత్రాలలో కూడా నటించారు. క్రేజీతో సంబంధం లేకపోయినా కంటెంట్ పరంగా కథానాయకుడుగా సాయి శక్తుల తన చేసే పాత్రకు ప్రాణం పోస్తూ నటిస్తూ ఉంటాడు తారకరత్న. అయితే తారకరత్నకు మాత్రమే సొంతం చేసుకున్న ఒక అరుదైన రికార్డు ఒకటీ ఉంది. తారకరత్న కేవలం 40 సంవత్సరాల వయసులోపే మరణించడంతో సినీ ప్రేక్షకులు అటు అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Jr NTR's cousin Taraka Ratna passes away days after suffering cardiac  arrest - India Today

దాదాపుగా 20 ఏళ్ల క్రితం తెలుగు తెరకు పరిచయమైన తారకరత్న అప్పట్లోనే పెను సంచలనాన్ని సృష్టించారు. 19 ఏళ్ల వయసులోనే కథానాయకుడిగా ఒకటో నెంబర్ కుర్రోడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు నందమూరి కుటుంబంలో నుంచి థర్డ్ జనరేషన్ లోకి అసలైన వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్న.. అప్పట్లోనే తన మాటలతో స్వీచుతో అందరిని ఆకట్టుకున్నారు కానీ ఎన్టీఆర్ మనవడమే ట్యాగ్ ఉన్న ఆయనకది సంపూర్ణంగా ఉపయోగపడలేదని చెప్పవచ్చు.

ఇక ఆయన కెరియర్ అద్భుతంగా అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. ఇక తండ్రి మోహన్ కృష్ణ ఎన్టీఆర్ సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా కూడా పనిచేశారు. అంతకుమించి సినీ బ్యాక్ గ్రౌండ్ ఏది లేకపోయినా సినిమాలే ప్రాణంగా పెరిగారు తారకరత్న. ఇక ఎన్టీఆర్ మనవడిగా 2002లో ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చారు. అది కూడా ఒకే ముహూర్తములు ఎన్ని సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోగా పేరుపొందారు తారకరత్న. అయితే ఇందులో కేవలం ఐదు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.

Share post:

Latest