క్లీవేజ్ షో తో కేక పెట్టిస్తున్న.. శాలిని పాండే..!!

శాలిని పాండే.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.మొదట అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది. అయితే ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు రాబట్ట లేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అడపాదడపా సినిమాలలో కనిపిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు చాలానే కష్టపడుతోంది. ఇలాంటి సమయంలోనే తన ఉనికిని చాటుకునేందుకు సైతం సోషల్ మీడియాని తెగ ఉపయోగించుకుంటోంది.

Shalini Pandey Cleavage Show in one piece, side cut dress Raises Heat on  Internet Shalini Pandey Latest Hot Photoshoot | క్లీవేజ్ ట్రీట్ తో  రెచ్చిపోయిన షాలిని పాండే.. మాములు రచ్చ కాదుగా ఇది! News in
ఎప్పటికప్పుడు తన ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా మూడు ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. అందులో తన అందాలను చూపిస్తూ అదుర్స్ అనిపించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతూ క్లియర్ షో తో మంత్ర ముద్దులను చేస్తోంది. అలాగే థైస్ అందాలను, నడుము అందాలను వయ్యారంగా చూపిస్తోంది. మొదట ఫోటోలు హాట్ లుక్స్ తో మైమర పిస్తున్న ఈ ముద్దుగుమ్మ రెండవ ఫోటోలు తన నడుము ఎద అందాలను మరి పైకెత్తి చూపిస్తోంది. ఇక మరొక ఫోటోలు కూర్చొని కళ్ళు మూసుకొని మైకంలో ఉన్నట్టుగా ఫోటోషూట్కు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

actress shalini pandey glamour photos viral
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నేటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు .ముఖ్యంగా శాలిని గ్లామర్ ట్రిట్ కు థాంక్స్ అని కొంతమంది తెలియజేస్తూ ఉండగా మరికొంతమంది ఇంత అందం తట్టుకోలేక పోతున్నామని తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తన ఉనికి కోసం గ్లామర్ ఫోటోలను సైతం ఎక్కువగా షేర్ చేస్తోంది శాలిని పాండే.

Share post:

Latest