పెళ్లిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన రాశి ఖన్నా..!!

తెలుగు సినీ పరిశ్రమలోని అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకుంది హీరోయిన్.. రాశి ఖన్నా. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.కేవలం వెండితెర పైన కాకుండా పలు ఓటీటి వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించిన ఒక సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ,రెజీనా ఇతర లీడ్ రోల్ నటిస్తున్నది. ఈనెల 10వ తేదీన అమెజాన్లో స్ట్రిమింగ్ అయింది.

Desire to act for another 20 years – Rashi Khanna | I want to act for  another 20 years - time.news - Time News
అందుకోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా ఇన్నాళ్లు తాను కొత్త ప్రాజెక్టు అనౌన్స్మెంట్ చేయకపోవడానికి గల కారణాలను కూడా తెలియజేయడం జరిగింది.రాశి ఖన్నా మాట్లాడితే ఫోర్ జి సిరీస్ లో నేను చేసిన మేఘ వ్యాస్ పాత్ర ఫ్యూచర్ నుంచి మంచి స్పందన వస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. సమంత, కీర్తి సురేష్ బాగుందంటూ కామెంట్లు చేశారని తెలియజేయడం జరిగింది.వీరితో పాటు కొంతమంది దర్శక నిర్మాతలు కూడా కంగ్రాట్స్ తెలిపారని తెలిపింది రాశి ఖన్నా.

తెలుగులో మూడు తమిళం లో మూడు కథలు విన్నాను అవి ప్రస్తుతం చర్చ దశలో ఉన్నాయి ఫర్జి రిలీజ్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేశాను.. పెళ్లి కోసం అసలు బ్రేక్ తీసుకోలేదని తెలిపింది.ఇప్పటిలో అలాంటి ఉద్దేశం లేదని తెలిపింది.. అయితే త్వరలోనే తన కొత్త సినిమా ప్రకటన వెలుబడుతుందని తెలియజేసింది.ఇప్పటివరకు చాలా లవ్ స్టోరీలలో చేశాను కామెడీ రోజు చేశాను ఇప్పుడు యాక్షన్ ఫిలిమ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. తనకు బాహుబలిలో అనుష్క గారు చేసిన యువరాణి లాంటి పాత్ర చేయాలని ఉందని నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసే ఏ పాత్రనైనా నేను డ్రీమ్ రోల్ గా భావిస్తానని తెలిపింది.

Share post:

Latest