గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పార్వతి మెల్టన్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో జల్సా సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా నటించిన సెకండ్ హీరోయిన్గా పార్వతి మెల్టన్ నటించింది. పేరుకే సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో జో పాత్రలో ఎంతో గ్లామర్ సిల్క్ లో కనిపించింది పార్వతి మిల్టన్.

HD wallpaper: Parvati Melton HD Quality, indian actress | Wallpaper Flare

అయితే ఆ తర్వాత హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయేది. కెరియర్ ప్రారంభంలో వెన్నెల వంటి ఫీల్ గుడ్ మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అల్లరే అల్లరే, గేమ్, మధు మాసం తదితర చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపింది ఈ ముద్దుగుమ్మ. బాలయ్యతో కలిసి శ్రీమన్నారాయణ ,సాయిరాంశంకర్ తో యమహోయమ అనే చిత్రాలలో నటించింది. వీటి తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైంది పార్వతి మిల్టన్.

అయితే ఈ ముద్దుగుమ్మ హఠాత్తుగా మానేయడం వెనక ఏం కారణం ఉందో తెలియడం లేదు. అయితే 2013లో శంషులాలని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అమెరికా ఆలస్థిరపడినట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. పార్వతి మిల్టన్ ఫోటోలు చూసి గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ అభిమానులు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. సినిమాలలో నటించేటప్పుడు చాలా బొద్దుగా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు సన్నని తీగలాగా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. సడన్ గా ఈమెను చూస్తే పార్వతి మిల్టనేనా అనే అనుమానం కూడా వచ్చేలా మారిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Parvati Melton (@parvatim)

Share post:

Latest